Election Commission: వైసీపీకి మేలు చేసేలా సీఈసీ నిర్ణయం.. ఆ గుర్తులు ఈ ఎన్నికల్లో కనిపించవా?

Election Commission: ఎన్నికలు అంటే పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు అయితే ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా తమకు ఓట్లు వేయండి అని ప్రచారం చేయకుండా తమ పార్టీ గుర్తుకు ఓటు వేయండి అంటూ పదేపదే వారి పార్టీ సింబల్ గుర్తు చేస్తూ ఉంటారు. మా పేరు గుర్తు లేకపోయినా పరవాలేదు మా పార్టీ గుర్తు మాత్రం గుర్తు పెట్టుకుంటే చాలు అన్న విధంగా పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.

అయితే ప్రధాన పార్టీల గుర్తు ఏ ఎన్నికలు వచ్చినా మారదు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం కొన్ని గుర్తులను కేటాయిస్తూ ఉంటారు ఉదాహరణకు చపాతీ కర్ర రోడ్డు రోలర్ ఆటో రిక్షా ఎండకు పెట్టుకునే క్యాప్ ఐరన్ బాక్స్ వంటి గుర్తులను ఇస్తూ ఉంటారు ఇలాంటి గుర్తులు ఉన్నప్పుడు ప్రధాన పార్టీకి పోటీ చేసే గుర్తులతో కాస్త పోలికలు ఉండడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇలా నిరక్షరాస్యులు పార్టీ గుర్తులను కాస్త కన్ఫ్యూజ్ అవుతూ పార్టీకి వేయాల్సిన ఓటు మరొక గుర్తుపై వేస్తున్నారు.

ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికల అధికారికి ఫిర్యాదులు రావడంతో చపాతీ కర్ర ఆటో రిక్షా రోడ్ రోలర్ టోపీ వంటి గుర్తులను తొలగించేసింది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ గుర్తు కారు అచ్చం కారు పోలికలతోనే ఆటో రిక్షా రోడ్డు రోలర్ ఉండడంతో బి.ఆర్.ఎస్ కి పడాల్సిన ఓట్లు పక్కకు పడుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి ఇక ఏపీలో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తును పోలి చపాతీ కర్ర ఉండడంతో ఈ గుర్తులను ఎన్నికల అధికారులు తొలగించారు. ఇలా ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్ష నేతలు తప్పుపడుతున్నారు కేవలం వైసీపీకి అనుకూలంగానే ఎలక్షన్ కమిషన్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -