NTR30: ఎన్టీఆర్ కొరటాల మూవీ ఆగిపోయినట్టే.. కథ చెత్తగా ఉందని తారక్ ఫీలయ్యారా?

NTR30: టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయంకర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలో నటించి నటనలో తాతకు తగ్గ మనవడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్టు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. దాదాపు ఎన్టీఆర్ సినిమా.. సంవత్సరం నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా గురించి ఇంకా చేర్పులు మార్పులు చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు అనేక రకాలుగా ప్రచారాలు అవుతున్నాయి.

కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంకా పీస్ మూడ్ లోనే ఉన్నాడు. దాదాపు సంవత్సరం అయిపోతున్నప్పటికీ ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ కొరటాల శివను కలిసి ప్రాజెక్టు విషయంలో క్లైమాక్స్ లో మార్పులు చెప్పాడని, టైం తీసుకుని మరీ కథను పర్ఫెక్ట్ గా రెడీ చేయమన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు వెనకాల నిజమెంతుందో తెలియదు కానీ వార్తలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.

కానీ ఇదంతా నిజం కాదని.. అంతకుమించి ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ విషయంలో ఏదో జరుగుతుందని.. అదేదో క్లారిటీ లేక ఫ్యాన్స్ తెగ ఆలోచనలు చేస్తూ కొట్టుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ కథ విషయంలో ఎన్టీఆర్ నిరాశ చెందాడని.. అంతేకాకుండా ఆ కథ చెత్తగా ఉందని తారక్ ఫీల్ అయినట్లు ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమా కూడా ప్రస్తుతం ఆగిపోయినట్లు కొన్ని వార్తలు జరుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan , YS Sharmila: పసుపు రంగును జగన్ సహించలేకపోతున్నారా.. నీచమైన కామెంట్ల వెనుక కారణాలివేనా?

CM Jagan , YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి ఎలా...
- Advertisement -
- Advertisement -