Godfather Collections: గాడ్ ఫాదర్ మొదటిరోజు వసూళ్ళు

Godfather Collections: దసరా రోజున మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా నిన్న భారీ అంచనాల మధ్య ప్రజల ముందుకురాగా ఆ సినిమాకి ఆడియన్స్ నుండి, క్రిటిక్స్ నుండి హిట్ టాక్ పడింది. గాడ్ ఫాదర్ మూవీలో మోహన్ రాజా టేకింగ్ అద్భుతంగా చేశారని అంటున్నారు. అంతేకాకుండా సినిమాలో చిరు లుక్స్, నయనతార, సల్మాన్ ఎంట్రీ మరీ ముఖ్యంగా థమన్ బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ అన్ని కలిసి సినిమాని సూపర్ హిట్ చేసేలా ఉన్నాయి.

దీని వల్ల గాడ్ ఫాదర్ సినిమా పై ఉన్న భారీ అంచనాల వల్ల మొదటిరోజే ఆశించిన కలెక్షన్స్ రావడం జరిగింది. ఒక్కోక్క ప్రదేశంలో మొదటిరోజు గాడ్ ఫాదర్ కల్లెక్షన్స్ ఎలా ఉన్నాయో మీ కోసం కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి తెలుసుకోండి.

నైజాం 3.29 cr
సీడెడ్ 3.18 cr
ఉత్తరాంధ్ర 1.26 cr
ఈస్ట్ 1.60 cr
వెస్ట్ 0.59 cr
గుంటూరు 1.75 cr
కృష్ణా 0.73 cr
నెల్లూరు 0.57 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.97 cr
హిందీ 0.45 cr
ఓవర్సీస్ 2.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.68 cr

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -