Moles: ఆడవాళ్లకు అక్కడ పుట్టుమచ్చలు ఉంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి!

Moles: మానవ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది. మనిషిని గుర్తు పట్టేందకు పుట్టుమచ్చల కన్నా మించిది మరేమి ఆధారం ఉండదు. స్టడీ సర్టిఫికెట్లలోనూ విద్యార్థిని గుర్తు పట్టేందుకు పుట్టుమచ్చనే గుర్తుగా రాస్తారు. అనుమానాస్పదంగా పోలీసులు కూడా పుట్టమచ్చల ఆధారంగానే వ్యక్తి గుర్తుపడుతారు. అయితే పుట్టుమచ్చలు శరీరంలోని పలు భాగాల్లో ఉంటే అదృష్టవంతులు అని వారు మున్ముంతు కోటీశ్వరులు కూడా అవుతారని శాస్త్రం ద్వారా వెల్లడైంది.

పుట్టుమచ్చలు తలపై కుడి భాగంలో, నుదుట మధ్య భాగంలో, కుడి కణత పై, ఎడమ కణత పై, కుడి కన్ను రెప్ప పై, కుడి కన్ను లోపలి భాగంలో ఉంటే ధనయోగం కలుగుతుంది. ముక్కు కుడి భాగంలో, కుడి చెంపపై, చెవులపై, నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయట. ఇక మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా, కుడి భుజం పైన, పొట్ట పైన, çహృదయ స్థానంలోను, మోచేతి పైన, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలు పై గల పుట్టు మచ్చలు శ్రీమంతులను చేసేవిగా చెప్పబడుతున్నాయి. ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలతో కష్టపడటం వలన గానీ, కాలం కలిసి రావడం వల్ల గాని ధనయోగం కలుగుతుందనేది స్పష్టమవుతోంది.

కుడి కంటిలో నల్లగ్రుడ్డుకు ఎడమ భాగంలో, కుడి కనురెప్ప లోప వైపున, గడ్డంమకు కుడి, మధ్య భాగంలో వుంటే కోటీశ్వరులవుతారు. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేర్వేరు ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. పెదవి కింద కఠానికి రెండు వైపులా, రొమ్ము కుడి భాగంలో కుడి అరచేయి చిటికెన వేలు కింద మణి కట్టుకు ఇరువైపులా రొమ్ము కుడి భాగంలో కుడి అరచేయి చిటికెన కింద, కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే స్త్రీలకు ధన ప్రాప్తి తో పాటు తెలివి తేటలు బాగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -