Hansika: రాత్రి ఆ విషయంలో నా భర్తను నేనే బలవంతం చేస్తాను.. హన్సిక షాకింగ్ కామెంట్స్ వైరల్!

Hansika: బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి హన్సిక ఒకరు. దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు.

ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత కూడా తిరిగి సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ హన్సిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హన్సిక వైవాహిక జీవితం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ తాను ప్రస్తుతం తన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తాను ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని ఈ సందర్భంగా హన్సిక వెల్లడించారు. ఇకపోతే తనకు వెబ్ సిరీస్లో అలాగే రొమాంటిక్ సినిమాలు చూడటం చాలా ఇష్టమని తెలిపారు.ఇలా ఏదైనా ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ చూడడం మొదలుపెట్టాను అంటే అది పూర్తి అయ్యేవరకు పక్కకు కదలని ఈమె తెలిపారు..

 

ఇలా వెబ్ సిరీస్లో చూసే సమయంలో నేను కూడా నా భర్తను చాలా బలవంతంగా ఈ వెబ్ సిరీస్ లను చూసేలా చేస్తాను అంటూ హన్సిక చేసినటువంటి ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా తనకు వెబ్ సిరీస్ లు చూడడం అంటే ఇష్టమని ఎవరైనా మధ్యలో డిస్టబ్ చేసిన లేదా ఏదైనా పనుల కారణంగా మధ్యలో చూడటం ఆపేసిన తనకు మరో పనిపై అసలు ఏమాత్రం శ్రద్ధ ఉండదని హన్సిక తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -