Wife: భార్య ఈ తప్పులు చేస్తే మాత్రం భర్తకు కష్టాలట.. ఏం జరిగిందంటే?

Wife: సాధారణంగా మనం మన ఇంట్లో సర్వసాధారణంగా చేసుకుని పనులు కూడా కొన్నిసార్లు మనకు చాలా అశుభాలను కలిగిస్తూ ఉంటాయి.మనం తెలిసి తెలియక చేసే ఈ పనులు మనకు ఎన్నో కష్టాలను తీసుకువస్తుంటాయి. ముఖ్యంగా భార్య కనుక ఇలాంటి పనులు చేస్తుంది అంటే భర్తకు తీవ్రమైన నష్టాలు ఏర్పడతాయి.

భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలోభార్య పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఇలాంటి తప్పులు కనుక చేస్తే భర్తకు కష్టాలు తప్పవని చెప్పాలి. మరి భార్య ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే… భర్త ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు ఆయనతో భార్య గొడవకు దిగకూడదు తనతో వాదించకూడదు. అదేవిధంగా భర్త వెళ్లిపోగానే తలుపులు వేయకూడదు.

 

ఇక చాలామంది భర్త వెళ్ళిపోగానే గుమ్మం వద్ద నిలబడటం లేదా బయటకు వెళ్లిపోవడం జరుగుతుంది అలా ఇప్పుడు కూడా చేయకూడదు.ఇక చాలామంది భర్తను తన పనుల నిమిత్తం బయటకు పంపించి వంటగదిని శుభ్రం చేయడం ఇల్లు ఊడ్చడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భర్త వెళ్లిన పని సవ్యంగా జరగదు అంతేకాకుండా అతనికి ఎన్నో నష్టాలు కూడా కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు.

 

భర్త వెళ్లేటప్పుడు తనతో సంతోషంగా మాట్లాడుతూ తనని తన పనుల నిమిత్తం బయటకు పంపినప్పుడే పనులలో విజయం సాధిస్తారు. అదేవిధంగా పనులలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ఆ పనులను పూర్తి చేసుకొని వస్తారు. ఇక భర్త బయల్దేరే ముందు భార్య ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని తనకు ఎదురు రాకూడదు భర్త బయటకు వెళ్లడానికి ముందు తప్పనిసరిగా భార్య జడ ముడి వేసుకోవడం ఎంతో మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -