Relationship: మీరు శృంగారం చేయడం లేదా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్!

Relationship: మనిషికి జీవితంలో తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం అంటున్నారు నిపుణులు. శృంగారం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. శృంగారం చేయడం వల్ల నష్టాలతో పోల్చుకుంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ మితిమీర శృంగారం చేయడం వల్ల అనేక రకాల అనర్థాలు తప్పవు. కానీ చాలామంది ప్రస్తుత జనరేషన్లో బిజీబిజీ షెడ్యూల్ వల్ల శృంగారంలో పాల్గొనడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు.

ప్రకృతికి విరుద్ధంగా సెక్స్ కి దూరంగా ఉంటే మాత్రం ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శరీరంలో ఎన్నో మేలు చేసే హార్మోన్స్ స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా శృంగారం చేసే సమయంలో విడుదల అవుతాయి. ఆ హార్మోన్స్ శారీరక మానసిక ఆరోగ్యానికి అంతంత అవసరమైనవి. కాబట్టి సెక్స్ కి దూరమైతే ఆ హార్మోన్స్ విడుదల అవ్వవు. దాంతో శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సెక్స్ కి దూరంగా ఉండటం వల్ల జననాంగాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శృంగారానికి దూరమైన స్త్రీలలో చిరాకు ఉద్రేకం కోపం కలుగుతూ ఉంటాయి. అందుకు గల కారణం జననాంగంలో ప్రసవించే ద్రవాలు ఆగిపోవడమే అంటున్నారు నిపుణులు.

ఇదే విషయం గురించి డాక్టర్ ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సెక్స్ కి చాలా రోజుల పాటు దూరంగా ఉంటే శృంగార సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా శరీరంలో విడుదల అయ్యే హార్మోన్స్ విడుదల కాకపోవడం వల్ల మనిషికి చిరాకు కోపం లాంటివి వస్తూ ఉంటాయి. అలసటగా అనిపిస్తూ ఉంటుంది. చాలా రోజులపాటు సెక్స్ చేయకపోవడం వల్ల మగవారి పురుషాంగం కూడా చిన్నగా మారిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పురుషాంగం చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది. కాబట్టి చాలా రోజులు సెక్స్ చేయకుండా ఉండడం అనేది మంచిది కాదు. సెక్స్ చేయడానికి స్త్రీ లేని సమయంలో హస్తప్రయోగం చేసుకోవడం మంచిది. హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -