Relationship: రోజు సెక్స్ చేస్తే ఆ లాభం కూడా ఉంటుందట?

Relationship: భార్యాభర్తల దాంపత్య జీవితంలో శృంగారం తొలిమెట్టు అని చెప్పవచ్చు. ఈ కలయిక ద్వారానే భార్యాభర్తలు ఇద్దరు దగ్గరవుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య శృంగారం ఎంతో కీలకమైనది. అది వారి మధ్య ఉన్న అన్యోన్యతను తెలుపుతుంది. అంతేకాకుండా భార్య భర్తలు ఇద్దరిని దగ్గర చేస్తుంది. భార్యాభర్తల మధ్య శృంగారం అన్నది వారి బంధాన్ని మెరుగుపరచడం కోసం మాత్రమే కాదు. శృంగారం కారణంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అదేంటి అనుకుంటున్నారా..

మీరు విన్నది నిజమే.. ఆఫీసులో మీ పని తీరుకు, మీ శృంగార జీవితానికి చాలా దగ్గరి సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. రాత్రి సమయంలో భాగస్వామితో లైంగిక ఆనందాన్ని పొందిన వాళ్లు మరుసటి రోజు పగలు ఆఫీసులో బాగా పనిచేయగలుగుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. దాని వల్ల వారి నుంచి ప్రొడక్టివిటీ బాగుంటోందట. ఇదే ప్రయోగం కొన్ని వందల జంటలపై జరుపగా అందరి విషయంలో ఇదే తేలిందని చెబుతున్నారు నిపుణులు. సెక్సువల్ లైఫ్ ను బాగా ఆస్వాధించే వారు పనిలో కూడా దూసుకుపోతారట.

ఆ విధంగా చక్కటి పని తీరును కనబరిచే వారి కెరీర్ కూడా బాగుంటుది. రాత్రి సమయంలో భాగస్వామితో సెక్స్ లో పాల్గొన్న పురుషులు మరుసటి రోజు ఆఫీసులలో ఫుల్ పాజిటివ్ గా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా కనిపించారు. రాత్రి సమయంలో భార్యతో సెక్స్ లో పాల్గొనని పురుషులలో అంత ఉత్సాహం లేదు. వారిలో అంత జోష్ కూడా కనిపించడం లేదు అంటున్నారు నిపుణులు. కాబట్టి పురుషులు ఆఫీసులలో ఎన్ని ఒత్తిడిలో ఉన్నా కూడా ఇంటికి వెళ్లిన తర్వాత భాగస్వామితో సెక్స్ లో పాల్గొనడం వల్ల అది మీ ఒత్తిడిని తగ్గించడంతోపాటు మరుసటి రోజు మిమ్మల్ని ఆఫీసుల్లో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -