Lakshmi Devi: ఈ లక్షణాలు మీలో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదట.. ఏం జరిగిందంటే?

Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కష్టపడుతూ మిగిలినది మొత్తం దేవుడిపై భారం వేస్తూ తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎంతో కష్టపడి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ వారి ప్రవర్తన ధోరణి బట్టి వారి వద్ద డబ్బు ఏమాత్రం నిలబడదు.

మన దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉండాలి అంటే ఎన్నో జాగ్రత్తలు పాటించాలి అలా కాకుండా మనం ఇతరుల పట్ల చాలా గర్వంగా మాట్లాడిన, అహంకారంతో ఉన్న అలాంటి చోట లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువై ఉండదు. అత్యాశ ఉన్న వ్యక్తి ఇంట్లో కూడా లక్ష్మీదేవికి ఎప్పుడు నిలబడదు. కష్టానికి మించిన దురాశ ఉండకూడదు. ఇక ధర్మాన్ని పాటించే విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకండి.

 

ఎవరైతే అజ్ఞానంతో అహంకారంతో ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా నిలబడుతూ అలాంటివారు ఆర్థిక ఇబ్బందులను తప్పకుండా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం వాటిని హింసించడం స్త్రీల పట్ల మర్యాద లేకుండా మాట్లాడటం వంటివి చేయకూడదు మనం ఇలాంటి ప్రవర్తనతో కనుక ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి ఆగ్రహం మనపై ఉంటుందని మన వద్ద డబ్బు నిలబడదు.

 

ఇలా ప్రవర్తించే వారి వద్ద లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువై ఉండదు అయితే మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఇతరులను గౌరవించివారితో మంచి మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి అదేవిధంగా ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించాలి.భార్య భర్తలు ఎప్పుడు పోట్లాడకుండా ఎంతో ప్రేమగా ఉండాలి ఇలా ఉన్న వారి వద్ద లక్ష్మీదేవి కూడా నిలబడుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -