Niharika Konidela: మెగా డాటర్ నిహారిక డర్టీ కోరికల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ఇండస్ట్రీలోకి యాంకర్ గా పరిచయమయి అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు. అయితే హీరోయిన్ గా ఈమె ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకొని నిర్మాతగా స్థిరపడ్డారు.అయితే తన పెళ్లి కాస్త పెటాకులు అయ్యాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నిహారిక తన భర్త వెంకట చైతన్య ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా నిహారిక వెంకట చైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నిహారిక తిరిగి సినిమాలలోకి రాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోని చాలా రోజుల తర్వాత నిహారిక డెడ్ ఫిక్సల్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సిరీస్ మే 19వ తేదీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.ఈ వెబ్ సిరీస్ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లో భాగంగా నిహారిక చెప్పిన ఒక డైలాగ్ నేటిజన్ల ఆగ్రహానికి గురైంది దీంతో ఈమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా నిహారిక ఈ సిరీస్ లో గేమర్ గా కనపడతారు. ఆన్లైన్లో ఒకరిని ఆఫ్లైన్లో మరొకరిని ప్రేమిస్తూ ఉంటారు. ఇక పెళ్లి విషయానికి వచ్చేసరికి ఈమె ఎవరిని పెళ్లి చేసుకోవాలా అన్న ఆలోచనలో పడతారు. పెళ్లి విషయానికి వస్తే రోషన్ ను పెళ్లి చేసుకోవాలని ఉందని మైండ్లో మాత్రం భార్గవ్ ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. రోషన్ ఇన్ ద బెడ్ భార్గవ్ ఇన్ ద హెడ్ అనే డైలాగ్ చెప్పారు.

 

ఇలా ఈమె ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈ డైలాగ్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.అసలే విడాకులు తీసుకుందని వార్తలు ఒకవైపు వస్తున్న తరుణంలో ఈమె బెడ్ పై ఒకరు మైండ్లో మరొకరు అంటూ డైలాగ్ చెప్పడం ఏ మాత్రం బాగాలేదని ఇలాంటి సమయంలో ఇలాంటి డైలాగ్స్ అవసరమా వీటి ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -