Bro Movie 4th Day: బ్రో మూవీ నాలుగో రోజు కలెక్షన్లు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Bro Movie 4th Day: బ్రో కు పెద్ద షాకిచ్చిన ఆడియన్స్. నిజమేనండి శుక్రవారం నుంచి ఆదివారం వరకు 50 కోట్లకు పైగా షేర్ వచ్చిందని సంబరపడ్డ బ్రో మూవీ మేకర్స్ కి ఊహించని షాక్ ఇచ్చారు ఆడియన్స్. చాలా తక్కువ మొత్తంలో సోమవారం వస్తువులని కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు గుండెల్లో దడ పుట్టించారు. ఇలాగే ఆది పురుష సినిమాలో కూడా జరిగింది. రోజుకి 100 కోట్లు వసూలు చేస్తుందంటూ హడావిడి చేశారు ఆదిపురుష్ మూవీ మేకర్స్.

అయితే సోమవారం తరువాత అసలు విషయం బయటకు రావడంతో సైలెంట్ అయిపోయారు. ఏది ఏమైనాప్పటికీ ప్రభాస్ కెరియర్ లో మరొక ఫ్లాప్ ని తెచ్చి పెట్టింది ఆదిపురుష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సోమవారం అనుకున్న దాని కన్నా చాలా తక్కువ పశువులు చేసింది బ్రో అయితే అదే సమయంలో బేబీ ఎక్కువ వసూలు రాబట్టడం విశేషం.

 

పవన్ కన్నా ఆనంద్ దేవరకొండ ఎక్కువ రాబట్టాడు.. బ్రో పరిస్థితి మరి ఇంత ఘోరమా అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్వీట్లు సైతం తెగ వైరల్ అవుతున్నాయి. కానీ నిజంగానే బ్రో కు నాలుగో రోజు మూడు కోట్లకు దగ్గరగా మాత్రమే షేర్ వచ్చిందట. ఇది నిర్మాతలకి ఆందోళన కలిగించే విషయమే అందుకే టీం తో సహా రంగంలోకి దిగి సాయి ధరమ్ తేజ్ ని వెంటబెట్టుకొని సక్సెస్ టూర్ కి బయలుదేరింది మూవీ టీం. ఇంకా 45 కోట్లకు పైగానే షేర్ రావడం అంటే చాలా పెద్ద టాస్క్.

 

సాధ్యమయ్యే పని కాదంటూ టెన్షన్ పడుతున్నారు బయ్యర్లు. నిజానికి ఇలాంటి సక్సెస్ టూర్లు ఇంతకుముందు పవన్ ఏ సినిమాలకి కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఎవరి డబ్బు వాడే కొట్టుకోవడం తప్పనిసరి అవ్వటం వల్ల, నష్టాల రుచి చూడవలసి వస్తుందేమో అన్న భయంతోనో మొత్తానికి సక్సెస్ ప్లాన్ చేశారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. చూడాలి మరి ఇకపై అయినా ఈ సినిమా తన టార్గెట్ ని రీచ్ అవుతుందో లేదో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -