Ramya Krishna: రమ్యకృష్ణను వేధింపులకు గురి చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ramya Krishna: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే నటీమణులు లేదా మహిళ ఆర్టిస్టులు కొన్ని విషయాలలో సర్దుకుపోవాలని అలా సర్దుకుపోయినప్పుడే సినిమా అవకాశాలు వస్తుంటాయని చాలామంది చెబుతుంటారు.అయితే కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే అయితే ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా ఉందని పలువురు సెలబ్రిటీలు తెలియజేశారు.

ఇక సినిమా ఇండస్ట్రీలో ఇదివరకే ఎంతోమంది నటీమణులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నామని వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి తెలియజేశారు.ఇకపోతే తాజాగా సీనియర్ నటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ సైతం క్యాస్టింగ్ కోచ్ గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని కొనసాగాలి అంటే కొన్నిచోట్ల మనం సర్దుకుపోవాలి అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే ఎక్కడ సర్దుకుపోవాలి ఎక్కడ లేదు అనే విషయాలు పూర్తిగా తమ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటాయని రమ్యకృష్ణ వెల్లడించారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగాలి అంటే కొన్నిసార్లు గదులలోకి కూడా వెళ్లాల్సి ఉంటుందని రమ్యకృష్ణ షాకింగ్ చేశారు.

 

ఇలా రమ్యకృష్ణ నోటి వెంట ఈ విధమైనటువంటి మాటలు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.స్టార్ కావాలంటే గదిలలోకి వెళ్లాల్సిందేనని రమ్యకృష్ణ చెప్పడంతో రమ్యకృష్ణకు కూడా ఈ విధమైనటువంటి అనుభవం ఎదురయిందా ఈమెను కూడా కొందరు ఇలా ఇబ్బంది పెట్టారా… అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి రమ్యకృష్ణకు ఇలాంటి ఇబ్బందులకు గురిచేసిన ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -