Simbu: ఆ హీరో భార్యపై ప్రేమతో శింబు చేస్తున్న పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

Simbu: సినీ ఇండస్ట్రీ ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో ఉహించటం కష్టం. అక్కడ సంప్రదాయాలు పెద్దగా పట్టవు. వారి ఇష్టాఇష్టాలతోనే పని. రెండో మూడో పెళ్లి చేసుకునేందుకు, అప్పటికే డేట్ చేసిన వాళ్లతో తిరిగేందుకు ఏమాత్రం తగ్గరు నటీనటులు. తాజాగా కోలీవుడ్ కు చెందిన స్టార్ హీరో శింబు గురించి అలాంటిదే ఓ విషయం బయటపడింది.

హీరో శింబుకు తెలుగు, తమిళ హీరోయిన్స్ తో తెగ రోమాన్స్ చేశారు. ఇక్కడ బోర్ కొట్టిందో మరీ, బాలీవుడ్ లో అందాల మీద మోజు పడ్డారో తెలియదు కానీ, ఓ బడా హీరోయిన్ పై కన్నేశాడని టాక్ వస్తోంది. ఆ హీరోయిన్ కి అప్పటికే పెళ్లి కూడా అయిపోయింది. అది కూడా ప్రేమ వివాహం. ఎందుకు ఈ శింబు ఆమెపై కన్నేశాడు, ఎవరు ఆ హీరోయిన్ అన్నది చూద్దాం.

 

బాలీవుడ్ బడా హీరో రన్వీర్ సింగ్ భార్య దీపిక పదుకునేపై హీరో శింబు కన్నేశాడంటూ కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది.
తాను నటించి స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతి హీరోయిన్ తో రొమాంటిక్ యాంగిల్ నడిపాడు శింబు. హన్సిక – నయనతార పేర్లు మరింత రేంజ్ లో పాపులారిటీ అందుకున్నాయి. అయితే ఈ క్రమంలోనే శింబు తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను సెలెక్ట్ చేసుకున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పొజిషన్లో ఉన్న దీపిక ప్రస్తుతం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె శింబు తో నటించడానికి ఓకే చెప్తుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది. అయితే శింబు మాత్రం తన సినిమాలో హీరోయిన్ గా దీపిక పదుకొనేను పెట్టాలి అంటూ భీష్ముంచుకుని కూర్చున్నాడట. ఎంత ఇవ్వటానికైనా సిద్ధమని అంటున్నారాట. చూడాలి మరీ ఏమీ జరుగుతుందో.?

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కోసం పిఠాపురంలో 40 మంది పుష్పలు.. వైసీపీ ఆ రేంజ్ లో ప్లాన్ చేసిందా?

Pawan Kalyan:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాల జోరు పెంచారు రాజకీయ నాయకులు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరుసగా ప్రచార సభలలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...
- Advertisement -
- Advertisement -