Deepika Padukone: మగాళ్లు మ్యాగీ కంటే చీప్.. దీపిక కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Deepika Padukone: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో స్టార్ హీరోలు సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. ముఖ్యంగా ఓం శాంతి ఓం సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన నటించిన ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించి గోల్డెన్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. దీపికా పదుకొనే ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే పెళ్లి కాకముందు వరకు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన దీపిక ఆ తర్వాత ఆ రేంజ్ లో అవకాశాలను అందుకోలేకపోయింది. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళికి ముందు కొండకాలం పాటు డేటింగ్ ఈ జంట ఆ తర్వాత మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ జంటకు ఇంకా పిల్లలు కలగలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దీపికా పదుకొనే ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

ఈ నేపథ్యంలోనే ఒక హాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. సెక్స్ లైఫ్ వ్యక్తిగత జీవితాల గురించి బోల్డ్ కామెంట్ చేసింది. మగవాళ్ళ స్టామినా
గురించి స్పందిస్తూ.. మగవారు మ్యాగీ కంటే చీప్, ఆడవారితో పోల్చుకుంటే వారికి స్టామినా చాలా తక్కువగా ఉంటుంది అంటూ పచ్చగా బోల్డ్ గా కామెంట్స్ చేసింది. కాగా దీపికా మాటలు విన్న చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి దీపిక అంత బోల్డ్ గా కామెంట్స్ చేసింది అంటూ నోరేళ్ల బెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -