Heroine: ఈ యంగ్ హీరోయిన్ చేస్తున్న చిల్లర పనులు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Heroine: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ ప్రపంచం ఈ మాయ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలా రంగులు మారుస్తారో ఎవరికి తెలియదు.అయితే చాలామంది ఇండస్ట్రీలో అవకాశాలు కోసం వస్తూ అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్లుగా సక్సెస్ సాధిస్తారు. అయితే మరికొందరు తెరపై తమని తాము చూసుకోవాలన్న కోరికతో పక్కవారి కోరికలను కూడా తీర్చడానికి సిద్ధమవుతూ ఉంటారు.

ఈ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా అవకాశాలు రాకపోవడంతో చివరికి దర్శక నిర్మాతలు హీరోల కోరికలను కూడా తీర్చడానికి కొందరు సిద్ధమవుతు తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఎంతోమంది సినిమాలలో నటించడం కోసం తమ జీవితాలను ఇతరులకు అంకితం చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు.

 

ఇలాంటి కోవలోకే ఈ స్టార్ హీరోయిన్ వస్తారు. వెండితెరపై నవ్వుతూ అందరిని పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి ఈ స్టార్ హీరోయిన్ ఏకంగా ఓ ముసలి ప్రొడ్యూసర్ తో కేరవాన్ లో చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.సినిమా షూటింగ్ నిమిత్తం మేకప్ అవ్వడం కోసం కేరవాన్ లోకి వెళ్ళినటువంటి ఈమె వెంట ముసలి ప్రొడ్యూసర్ కూడా కేరవాన్ లోకి వెళ్లారు. తిరిగి గంట తర్వాత బయటకు వచ్చారు.

 

అయితే ఈ గంట పాటు లోపల ఏం జరిగిందోనని బయట ఉన్నటువంటి ప్రొడక్షన్ పెద్ద ఎత్తున ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.మనవరాలు వయసు ఉన్నటువంటి హీరోయిన్ తో స్టార్ ప్రొడ్యూసర్ ఇలాంటి పని చేశారన్న విషయం తెలియడంతో ఆ హీరోయిన్ పట్ల ప్రొడక్షన్ టీమ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్త వైరల్ గా మారడంతో ఆ హీరోయిన్ ప్రొడ్యూసర్ ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు అయితే ఈమె టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి సక్సెస్ సాధించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -