Supritha: లో దుస్తుల్లో సుప్రీత అందాలు చూస్తే వావ్ అనాల్సిందే.. ఏం జరిగిందంటే?

Supritha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి గురించి పరిచయం అవసరం లేదు.ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించిన సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి కూడా పరిచయం అవసరం లేదు సుప్రీత కూడా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం కాకముందే సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఈ తల్లి కూతుర్లు ఇద్దరు సోషల్ మీడియాలో తరచూ వీడియోలు రిలీజ్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇకపోతే డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా పోలీసులకు పెట్టబడినటువంటి నిర్మాత కేవీ చౌదరి వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ లో మారిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సురేఖ వాణి సుప్రీతా కూడా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

 

అదేవిధంగా నిర్మాతతో కలిసి ఈ తల్లి కూతుర్లు చాలా చనువుగా దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో డ్రగ్స్ వ్యవహారంలో వీరికి సంబంధం ఉందని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.ఇలా డ్రగ్స్ వ్యవహారం ఒక వైపు నడుస్తూ ఉండగా తల్లి కూతుర్లు మాత్రమే తమకేమీ పట్టనట్టుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా సుప్రీత బ్రా ధరించి చేసినటువంటి ఒక డాన్స్ వీడియో వైరల్ గా మారింది.

 

షర్ట్ బటన్స్ తీసేసి బ్రాలో వంగి వంగి ఎద అందాలు చూపిస్తూ సుప్రీత రీల్ చేసింది… ఆ వీడియోలో చాలా హాట్ గా సుప్రీత కనిపిస్తుంది..దాంతో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సుప్రీత తెగింపు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా బ్రా ధరించి పెద్ద ఎత్తున గ్లామర్ అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -