Supritha-Anshumalika: రోజా కూతురు అలా.. సురేఖావాణి కూతురు ఇలా.. ఎంత తేడానో కదా?

Supritha-Anshumalika: సినిమా ఇండస్ట్రీ అన్నాక వారసత్వాలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలా కొడుకులు ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి నటనలో వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు. మరికొందరు స్టార్ హీరోల కొడుకులు స్టార్ హీరో స్థాయికి ఎదిగి తమ సత్తాను చాటుకుంటున్నారు.

అంతేకాకుండా తమ సత్తాను చాటుకుని ప్రస్తుత ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్లుగా హడావిడి చేస్తున్నారు. ఇలా చాలామంది నెపోటీజం పేరుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో నిలబడలేకపోతున్నారు. ఇక ఇదే క్రమంలో స్టార్ నటుల కూతుర్లు హీరోయిన్ లు గా అడుగుపెట్టి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

ఇక పరిచయం అవడానికి ముందు మొదట సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ పెంచుకొని ఆ తర్వాత తమ అదృష్టాన్ని ఇండస్ట్రీలో పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి అందాల తార రోజా కూతురు హన్షు మాలిక, నటి సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక రోజా కూతురు అన్షుమాలిక సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు. అయినప్పటికీ ఈమె ను బయట ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.

ఈ విధంగా రోజా కూతురు అన్షు మాలిక ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. కానీ సురేఖ వాణి కూతురు సుప్రీత మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని తట్టి లేపుతుంది. సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ చేస్తూ రోజురోజుకీ నెటిజన్ల కు చిరాకు పుట్టించేలా ప్రవర్తిస్తుంది. ఈ విషయం గమనించిన నెటిజన్లు రోజా కూతురు అన్షు మాలిక ఏమో అలా.. సుప్రీత ఏమో ఇలా వీరిద్దరి మధ్య ఎంత తేడా ఉందో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విషయం గురించి సుప్రీత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -