Devotional: కలలో ఈ ఐదు కనిపిస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వాల్సిందే?

Devotional: సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అన్నది సహజం. అయితే కలలో మంచి కలలు పీడ కలలు, భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. చాలావరకు మనం నిద్రపోయే ముందు ఏ విషయం గురించి అయితే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటామో అందుకు సంబంధించిన విషయాలు మనకు కలల రూపంలో వస్తూ ఉంటాయి. చాలామంది భయంకరమైన కడలు పీడకలలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. అవి నిజం అవుతాయేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు.

ఇకపోతే మనకు ముఖ్యంగా కలలో ఈ 5 కనిపిస్తే మీ తలరాత మారిపోతుంది అంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు. ఆ ఐదు రకాల కలలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… తామర పువ్వులు.. కలలో తామర పూలు కనిపిస్తే అది మీ తలరాత మారబోతోందనడానికి సంకేతం. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక లాభాలు పొందుతారు. అప్పుల బాధలనుంచి విముక్తి కలుగుతుంది. తేనెపట్టు..
కలలో తేనెపట్టు చూసినట్లయితే అది చాలా శుభ సంకేతంగా భావించాలి. అలాంటి కల జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. పాలిస్తున్న ఆవు.. కలలో మనకు ఆవు దగ్గర దూడ పాలుతాగడం కనిపిస్తే చాలా మంచి కలగా చెబుతారు.

 

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అకాస్మాత్తుగా ఆర్థిక లాభం ఉండొచ్చు. ఆస్తివివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అదేవిధంగా కలలో చిలుక కనిపిస్తే సంపదకు సంకేతంగా భావించాలి. ఎప్పటి నుంచో మీ చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. జీవితంలో పెద్ద ప్రయోజనం పొందుతారు. చీమల.. కలలో చీమలు కనిపిస్తే చీమలు సంపదను కూడబెట్టడంలో మేటి. అందుకే కలలో చీమలు కనిపిస్తే శుభ సంకేతంగా చెబుతారు తెల్ల చీమలు కనిపిస్తే ఇంకా మంచిది. త్వరలోనే ఆర్థికంగా ఎదుగుతారని అర్థం. గుర్రం పై స్వారీ చేస్తున్నట్టు కలవస్తే.. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో మీకు మెరుగైన ఫలితాలు అందుతాయని అర్థం. వ్యాపారులు లాభపడతారని సంకేతం. ఉద్యోగస్థులైతే ఉన్నత హోదాలు పొంది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

Gedela Srinubabu: టీడీపీలోకి గేదెల శ్రీనుబాబు.. వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ అయితే తప్పదా?

Gedela Srinubabu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జప్పింగ్ జపాంగ్‌లు పెరిగిపోతున్నారు. అన్ని పార్టీల్లో ఇది కామన్‌గా ఉన్నా.. అధికార వైసీపీ నుంచి ఎక్కువ మంది పార్టీని వీడుతున్నారు. ఆ పార్టీకి...
- Advertisement -
- Advertisement -