Relationship: ఆ సమయంలో మంచి అనుభూతి పొందాలా.. అదిరిపోయే టిప్స్ ఇవే!

Relationship: సాధారణంగా ఒక మనిషికి నీరు తిండి ఎంత అవసరమో శృంగారం కూడా అంతే ముఖ్యం. శృంగారం అనేది కేవలం కామ వాంఛ తీర్చుకోవడం మాత్రమే కాదు.. శృంగారం అనేది ఒక చక్కని అనుభూతి అని చెప్పాలి శృంగారం అంటే మన కోరికలు తీర్చుకోవడం అనేది కాదు మన ప్రేమను వ్యక్త పరచడం కూడా. అయితే మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారం విషయంలో ఏమాత్రం సంతోషంగా లేకుండా సెక్స్ చేస్తుంటే అది చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.శృంగారంలో కూడా సంతోషాన్ని ప్రేమను ఆస్వాదిస్తూ చేసినప్పుడే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. శృంగారంలో ప్రశాంతత అనుభూతి పొందాలి అంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే.

శృంగారంలో పాల్గొనే ముందు చాలామంది ఒకేసారి ఫోర్ ప్లే మొదలుపెడతారు ఇలా చేయడం వల్ల ఏ విధమైనటువంటి అనుభూతి పొందలేరు. మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడుతూ తనతో కబుర్లు చెబుతూ ఆపై శృంగారంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. అప్పుడే శృంగారంలో కలిగే అనుభూతిని మీరు పొందగలరు.

ఇక మీ జీవిత భాగస్వామి ఇష్టాలకు అనుగుణంగా శృంగారంలో పాల్గొనడం వల్ల అనుభూతిని పొందవచ్చు అంటే శృంగారంలో పాల్గొనేటప్పుడు లైట్ ఉంచాలా లేదా ఏ పొజిషన్ లో తనకు కంఫర్ట్ గా ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఇలా మీ జీవిత భాగస్వామి అభిప్రాయం గౌరవాన్ని నిర్ణయించి సెక్స్లో పాల్గొనడం ఎంతో మంచిది.

ఇక చాలామంది సెక్స్ అంటేనే అదొక పని లాగా భావించి మొదలు పెట్టడమే వేగంగా మొదలుపెట్టి ఆ పనిని పూర్తి చేస్తుంటారు. అయితే ఇది ఎప్పుడు ఒక పని అని భావించకూడదు.సెక్స్ అనేది ఓ కళ దానిని వేగంగా పూర్తి చేస్తే అందులో అనుభూతిని ఎప్పటికీ పొందలేరు. నెమ్మదిగా, ప్రేమగా మాట్లాడుతూ రాపిడిని కలిగిస్తూ సెక్స్ లో పాల్గొంటే మీరు ఎంతో అనుభూతిని పొందగలరు.

ఇక మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇతరులను పెద్ద ఎత్తున ప్రశంసిస్తూ ఉంటాము అలాగే సెక్స్ లో పాల్గొన్నప్పుడు కూడా అది మహిళా అయినా పురుషుడు అయినా సెక్స్ విషయంలో మీ జీవిత భాగస్వామిని అభినందించడం ఎంతో మంచిది ఇలా చేయడం వల్ల తదుపరి శృంగారానికి వారిని ప్రోత్సహించినట్టు అవుతుంది. అప్పుడే మీకు సెక్స్ లో పాల్గొన్నటువంటి అనుభూతి కలుపుతుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -