Ileana: టాలీవుడ్ దర్శకులు కామాంధులు.. ఇలియానా చేసిన కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Ileana: తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్,గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మొదటి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా, కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది. ఈమె తెలుగుlo పవన్ కళ్యాణ్ , ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇది ఇలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలియానా టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు సెన్సేషనల్ గా మారిన విషయం తెలిసిందే.. మీరు దాదాపుగా సౌత్ లో అందరి స్టార్ హీరోలతో నటించారు, ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు, కానీ నటన పరంగా మిమల్ని జనాలు గుర్తించుకునే పాత్ర ఇప్పటి వరకు పడలేదని ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటున్నారు.

దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా… ఇలియానా స్పందిస్తూ, నేను ఎలాంటి పాత్రని అయినా పోషించగలను. కానీ తెలుగు డైరెక్టర్స్ ఎక్కువగా నాలోని నటన కంటే, నా నడుము ఎన్ని యాంగిల్స్ లో చూపించాలి అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వాళ్లకి ఎప్పుడూ నా నడుము మీదనే ద్రుష్టి అంటూ కామెంట్స్ చేసి సంచలనం రేపింది. ఈ విషయం ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో వరాలు ఇవ్వడంతో అందువల్లేనేమో ఇలియానాకు తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -