Adah Sharma: ఆదాశర్మ కెరీర్ ను నాశనం చేసిన తెలుగు హీరో అతనేనా?

Adah Sharma: సినిమా పరిశ్రమ అన్నాక రంగులమయం మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. లవ్, ఎఫైర్, డేటింగ్, రూమర్స్ వంటివి కామన్ గా ఉంటాయని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మూవీ చేసే టైంలో లవ్ చేయడం ఆ తర్వాత కోరికలు తీర్చుకుని బ్రేకప్ చెప్పడం, లేకుంటే ఎఫైర్ పెట్టుకుని వార్తల్లో నిలవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి యవ్వరాలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. కాని అందరికీ తెలియకుండా కనుమరుగైన ప్రేమకథలు చాలానే ఇండస్ట్రీలో ఉన్నాయి. తెలుగు హీరోతో ఆదాశర్మ నడిపిన ప్రేమాయణం అందులో ఒకటని సోషల్ మీడియాలో కథనాలు వెలువుడుతున్నాయి.

 

హీరోయిన్ ఆదాశర్మ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఆమె గుర్తుండిపోయే సినిమాలనే చేసింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హీరో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తన అందచందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. చూడడానికి హాట్ ఫిగర్ లా కనిపించే ఆదాశర్మ నటనలో కూడా మంచి మార్కులే సంపాదించుకుంది.

 

అయితే ఆదాశర్మ నటన కొందరికి ఓవర్ యాక్టింగ్ లా అనిపించింది. అందుకే తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆమెను లైక్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఆమెపై అనేక గాసిప్స్ హల్ చల్ చేశాయి. ఆదాశర్మ ఓ తెలుగు హీరోతో ప్రేమాయణం నడిపిందనే గాసిప్ అప్పట్లో హైలెట్ గా నిలిచింది.

 

ఓ తెలుగు హీరోతో సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ ఫారిన్ షెడ్యూల్ లో అతనితో ఏకాంతంగా గడిపిందని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు షికారు చేశాయి. అంతేకాదు ఆ హీరో సినిమా ప్రమోషన్స్ లో కూడా హీరో హీరోయిన్ జోరుగా పాల్గొన్నారని కూడా వార్తలు రాశారు. ఇద్దరూ చేతుల్లో చేయి వేసుకొని ఎంతో కలిసిపోయి తిరిగారని అయితే ఆ హీరో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడని రాశారు. అతను అలా తన దారి చూసుకున్నా ఆదాశర్మ మాత్రం ఇంకా ఆఫర్ల కోసం చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -