Janhvi Kapoor: రాత్రి సమయంలో నిద్ర రాకపోతే ఆ వీడియోలు చూస్తున్న జాన్వీ.. ఇంత కసి ఏంటి అంటూ?

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి జాన్వీ కపూర్. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ సందడి చేశారు. ఇక తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా ఈమె సౌత్ ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నటువంటి ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది అలాగే ఈమెకు కూడా రాత్రిపూట నిద్ర రాకపోతే ఒక చెడ్డ అలవాటు ఉందంట. నిద్ర గనుక రాకపోతే ఎప్పుడు మొబైల్ ఫోన్ లో అలాంటి వీడియోలు చూస్తూ ఉంటారని తెలుస్తోంది. మరి ఈమెకు ఉన్నటువంటి ఆ అలవాటు ఏంటి ఎలాంటి వీడియోలు చూస్తారు అనే విషయాన్ని వస్తే.. జాన్వీ కపూర్ కి రాత్రిపూట నిద్ర గనక రాకపోతే మొబైల్ ఫోన్ ఆన్ చేసి టామ్ అండ్ జెర్రీ వీడియోలను చూస్తూ తెల్లవార్లు అయినా అలాగే కూర్చుండిపోతారట.

ఇలా టామ్ అండ్ జెర్రీ వీడియోలను చూస్తూ ఈమె ఎంతో ఎంజాయ్ చేస్తారని అయితే ఆ వీడియోలలో టామ్ అలాగే జెర్రీ కొట్టుకున్నట్టు తన చెల్లిపై కూడా ఈమె పగ తీర్చుకుంటుందని, నిజ జీవితంలో కూడా తన చెల్లి ఖుషి కపూర్ జాన్వీ కూడా నిత్యం టామ్ అండ్ జెర్రీ లాగే ఫైటింగ్ చేస్తూ ఉంటారని తెలుస్తుంది. ఇలా తన చెల్లితో పోట్లాడటానికి ఈమె ఇలాంటి వీడియోలు చూస్తుంటారని తెలియడంతో తన చెల్లి అంటే ఎందుకంత కసి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ మధ్య ఎంతో మంచి ప్రేమ ఉందని సరదాగా పోట్లాడుతూ ఉంటారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -