Sreeleela: శ్రీలీల ఆ అందాలు పెరగడానికి శ్రీలీల కారణమా?

Sreeleela: టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే భారీ క్రేజ్ ను ఏర్పరుచుకున్న శ్రీ లీల తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.


ఇకపోతే శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే శ్రీ లీల ఇటీవలే మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీ లీల ప్రస్తుతం అదే ఊపుతో మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటుంది. మత్తెక్కించే అందాలతో యూత్ ని తన వైపుకు తిప్పుకుంటోందీ. ఈ మధ్యకాలంలో వరుసగా ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రీ లీలకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఎద అందాలు పెరగడానికి శ్రీలీల ఇంజక్షన్లు వాడారని తెలుస్తోంది. ఆ ఇంజక్షన్ల వల్ల శ్రీలీల అందాలు పెరిగాయని బోగట్టా. ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మొన్నటికీ సోషల్ మీడియాలో శ్రీ లీలకు అవకాశాలు రావాలి అంటే తన ఎద అందాలను పెంచుకోవాల్సిందే. ఎందుకంటే ఆమె స్టార్ హీరోల పక్కన చిన్న పిల్లలా కనిపిస్తోంది ఇలాగే ఉంటే ఆమెకు అవకాశాలు రావడం కష్టం అంటూ కూడా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -