Anushka Naga Shourya: అనుష్కతో నాగశౌర్య పెళ్లి ఆగిపోవడం వెనుక అసలు కథ ఇదేనా?

Anushka Naga Shourya: సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో తరచూ ఎవరో ఒక సెలబ్రిటీకి సంబంధించిన వార్తలు గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఏవి జ్. నిజం, ఏవి అపద్దం అన్నవి కూడా తెలియదు. ఆ వార్తలపై సదరు సెలబ్రిటీ స్పందిస్తే తప్ప ఆ వార్తల్లో నిజాలు ఏంటి అన్నది తెలియదు. సోషల్ మీడియాలో వినిపించే కొన్ని వార్తల వల్ల సెలబ్రిటీలు ఎన్నో రకాల సెలబ్రిటీలు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు అటువంటి వార్తలపై వైల్డ్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు.

ఇదిలా ఉంటే ఇటీవల హీరో నాగ శౌర్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. నాగశౌర్య చేసిన వాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. అయితే ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా సైలెంట్ గా ఉంటూ తన పని తాను చూసుకొని వెళ్ళిపోయి నాగశౌర్య రీసెంట్గా రంగబలి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే నెక్స్ట్ సినిమాపై చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్న నాగశౌర్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనుష్క శెట్టితో నాకు ఎఫైర్ ఉంది అంటూ ఆ వార్తలు రాయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

ఇప్పటికీ ఇండస్ట్రీలో నేను చాలామంది హీరోయిన్స్ తో నటించాను. ఇప్పటికే నాకు పలానా హీరోయిన్స్ ఎఫైర్ అని చాలా రాశారు. ఓసారి మాలవి మరోసారి రాశి ఖన్నా,మరోసారి సాయి పల్లవి ఇలా బోలెడు వార్తలు రాశారు. అయితే ఇప్పుడు నేనే అడుగుతున్నాను నాకు అనుష్క శెట్టి అంటే చాలా చాలా ఇష్టం. ప్లీజ్ దయచేసి ఒక్కసారి నాకు ఆమె తో ఎఫైర్ అని ఒక వార్త రాయరా..? అంటూ రిక్వెస్ట్ చేశారట. ఈ వార్తలే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.అయితే నిజంగా ఈ వ్యాఖ్యలు నాగశౌర్య అన్నాడా..? లేదా? అన్నది ఎవరికి తెలియడం లేదు. దీంతో ఈ వార్తలు నిజం ఎంత ఉందో జనాలకు అర్థం కావడం లేదు. అయితే నాగ శౌర్య రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు అనూష శెట్టి, అయితే అనుష్క శెట్టి ఫేవరెట్ హీరోయిన్ కావడంతో ఆమెను పెళ్లి చేసుకునే అంత ఛాన్స్ ఆయనకు రాకపోవడంతో ఆమె పేరుకు దగ్గరగా ఉన్న అమ్మాయిని చూస్ చేసుకున్నాడు. ఈ హీరో అంటూ జనాలు తల తోక లేని లాజిక్ ను ట్రెండ్ చేస్తున్నారు..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -