Pavitra Lokesh: ఇంతమందితో ఎఫైర్లు నడిపిన పవిత్ర నిజస్వరూపం ఇదేనా?

Pavitra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏడాదికో జంట జంట హైలెట్ గా నిలుస్తోంది.చిన్న చిన్న విషయాలను మీడియా పట్టించుకోకుండా ఉండాలకున్నా, వారే ప్రెస్ మీట్ పెట్టి ఊదరగొట్టుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో నరేష్, పవిత్ర లోకేష్ లు ఆ లిస్ట్ లోనే ఉన్నారు. వీళ్ళిద్దరూ వయసుతో సంబంధం లేకుండా, ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ చాలా పబ్లిక్ గా చూపిస్తున్నారు. వీళ్ళిద్దరూ అనేక చోట్ల అంటే ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో జంటగా కనిపించడం మొదలు పెట్టారు.తర్వాత ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్టు చెప్పారు.ఆ తరవాత లిప్ కిస్ వీడియో తో న్యూ ఇయర్ కి అందరికీ షాక్ ఇచ్చారు.అక్కడితో వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని అందరూ డిసైడ్ అయ్యారు.అయితే నరేష్ కి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యి వాళ్ళని వదిలేయడం కూడా జరిగింది. ఆ తరవాత పవిత్ర లోకేష్ తో ప్రేమలో పడ్డారు.

తాజాగా నాటు నరేష్,పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. స్వయంగా నరేష్ ట్విటర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఇది నిజమేనని ఇప్పటికీ అంతా నమ్ముతున్నారు కూడా. కానీ అది నిజంగా పెళ్లా, లేక ఏదైనా సినిమా గాని, వెబ్ సీరీస్ కి సంబందించిన షూటింగా అనేది ఇంతవరకు ఎవరికీ క్లారిటీ అయితే రాలేదు.పెళ్లి తరవాత వీళ్ళు హనీమూన్ వెళ్లారు అంటూ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియటం లేదు కానీ, వీళ్ళ పెళ్లిపై అనేక వార్తలు మాత్రం వస్తున్నాయి.నరేష్ కి ముందే మూడు పెళ్లిళ్లు అయినా కూడా వదిలేసాడంటే,ఇప్పుడు ఈమె పరిస్థి ఏమిటని అనుకునేవారు.కానీ పెళ్లి వీడియో చూసాక జనాల కాన్సెన్ట్రేషన్ డైవర్ట్ అయ్యింది.

 

ప్రస్తుతం పవిత్ర లోకేష్ మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టారు. ఆమెకు పిల్లలు ఎంతమంది అని ఆరా తీయయాగా, నరేష్ కంటే ముందు పవిత్ర క‌న్న‌డ ద‌ర్శ‌క‌న‌టుడు సుచేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది.సుచేంద్ర అప్ప‌టికే మల్లిక సిన్హా అనే యువతిని పెళ్లాడారు.ఆమెతో నాలుగు సంవత్సరాలు కలిసి ఉండి తరవాత విడాకులు ఇచ్చి, పవిత్ర లోకేష్ ని పెళ్లిచేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. పవిత్రకి మాత్రం అది కూడా మొదటి పెళ్లి కాదంట. అది తెలిసాక నెటిజనులు షాక్ అయ్యారు.సుచేంద్ర ప్ర‌సాద్ కంటే ముందే ప‌విత్ర ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకున్నారు.వీరికి పిల్లలు కూడా ఉన్నారు.అయితే కొన్ని కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకున్నారట.

 

మరి మొదటి భర్తతో పిల్లలు, రెండవ భర్తతో ఉన్న పిల్లలు ఎక్కడ ఉన్నారో వివరాలు తెలీదు. పవిత్రకి లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టమ‌ని. ఆమె అవకాశవాది అని, డ‌బ్బు కోస‌మే న‌రేష్ ను త‌గులుకుంద‌ని పవిత్ర రెండవ భర్త సుచేంద్ర ప్ర‌సాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మరి ఇప్పుడు నరేష్ సంగతేమిటో అని జనం వాపోతున్నారు. పైగా నరేష్ ను సర్వం నాకించేందుకే పవిత్ర పెళ్లి చేసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -