Viagra: వయాగ్రా ఎక్కువ వాడితే కంటికి ప్రమాదమా?

Viagra: చాలామంది యువకులు సెక్స్ లో ఎక్కువసేపు పాల్గొనాలని, భాగస్వామిని సుఖ పెట్టాలని, మొదటి కలయికలో పాల్గొన్న వారు కూడా వయాగ్రా ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలామంది యువత తెలియకుండానే వయాగ్రాకి బానిసలుగా మారిపోతున్నారు. వయాగ్రాని ఉపయోగించడం మంచిది అయినప్పటికీ మితిమీరి ఉపయోగించడం వల్ల అనేక రకాల అనర్ధాలు జరుగుతాయి. చాలా మంది వారంలో కనీసం నాలుగు సార్లు అయినా ఈ వయాగ్రాని ఉపయోగిస్తున్నారు. చాలావరకు పురుషులు అంగస్తంభన సమస్యకు చెక్ పెట్టడానికే ఎక్కువగా వయాగ్రాని ఉపయోగిస్తున్నట్లు ఒక సర్వేలో తేలింది.

వయాగ్రాని ఉపయోగించడం కంటి చూపుకు ప్రమాదం అంటున్నారు నిపుణులు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అంస్తంభన సమస్యతో బాధపడుతున్న కొందరు వయాగ్రాకు బాగా అలవాటు పడి పోయారు. అది కాస్త ఓవర్ డోస్ కావడంతో కళ్లలోని రెటీనాపై ప్రభావం పడుతుంది. అది క్రమేనా దృష్టి లోపం ఏర్పడి రంగులను గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడి, అటువంటి వారికీ ఎర్ర రంగు తప్ప మరేదీ కనిపించదు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు తిరిగి మళ్లీ కంటి చూపుము తెచ్చుకోవడం అన్నది చాలా కష్టం అంటున్నారు నిపుణులు.

 

చాలా మంది ఏదైనా ఒకదానిని కొద్దిగా తీసుకోవడం మొదలుపెడితే కొంచెం తీసుకుంటేనే ఇంత బాగుందంటే ఎక్కువ తీసుకంటే ఎంకెంత బాగుంటుందో అని అనుకొని ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటారు అని డాక్టర్లు తెలిపారు. ఏదైనా మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని అలా కాకుండా అతి చేస్తే సమస్యలు తప్పవని హెచ్చరించారు. వయాగ్రా కూడా ఎవరు పడితే వారు వాడకూడదని డాక్టర్ల సలహా మేరకే వాడాలని సూచించారు. ఒకవేళ వయాగ్రాని వాడాలి అనుకున్న వారు ముందుగా నిపుణులు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. వయగ్రాని కూడా డోస్ ని మించి ఉపయోగించడం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -