Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఎద అందాలను చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Janhvi Kapoor: ప్రపంచ సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిన జాన్వి కపూర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ చిన్న జాన్వి కపూర్ ఆ సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇంతకాలం టాలివుడ్ హీరోలతో కలిసి నటించాలి అనే జాన్వీ కపూర్ కోరిక ఇప్పటికి నెరవేరింది.

అది కూడా తన అభిమాన హీరోతో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం జాన్వీ కపూర్ అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యి సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

 

ఇంతకాలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు మ్యాగజైన్ లకు ఫోటో షూట్ చేయించుకుంటూ తన హాట్ అందాలతో కుర్రాళ్ల లో హీట్ పెంచుతుంది. కొత్త కొత్త భంగిమలతో ఎద అందాలన ఆరబోస్తూ..పొట్టి దుస్తులు ధరించి థైస్ అందాలతో రెచ్చిపోతోంది.

 

తాజాగా జాన్వీ కపూర్ హాట్ ఫోటోషూట్ కి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో జాన్వీ కపూర్ ముదురు ఎరుపు రంగు చీరలో జాకెట్ లేకుండా దర్శనం ఇచ్చింది. జాకెట్ తీసేసి తన మేని అందాలు ఆరబోస్తూ హాట్ లుక్స్ తో కుర్రాళ్లని మైమరపించే అందాలతో రెచ్చగొడుతోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ జాన్వీ అందాలకు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం జాకెట్ లేకుండా అందాలు ఆరబొస్తున్న జాన్వీ పాప ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -