Nagarjuna: జూనియర్ ఎన్టీఆర్ తో సమంత గురించి ఓ సీక్రెట్ విషయాన్ని బయటపెట్టిన నాగార్జున!

Nagarjuna: టాలీవుడ్ ప్రేక్షకులకు అగ్రస్టార్ హీరో నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక నాగార్జున అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు ఆరు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం నాగార్జున సొంతం.

కుర్ర హీరోలతో సమానంగా నాగార్జున ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినీ అవకాశాలను తన సొంతం చేసుకుంటున్నాడు. ఇక నాగార్జున ఇండస్ట్రీలోనే కాకుండా పలు బిజినెస్ రంగాల్లో కూడా ముందున్నాడు. ఇలా బిజినెస్ రంగం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ షో హోస్ట్ గా కూడా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ఇక గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.

ఇక నాలుగు సంవత్సరాల క్రితం నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్టుగా చేస్తున్నప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ ఆ షో లో పాల్గొన్నారు. ఆ షో లో జూనియర్ ఎన్టీఆర్ కు సమంత గురించి ఒక ప్రశ్న ఎదురవ్వగా.. ప్రత్యూష సపోర్ట్ అని ఒక NGO ను స్థాపించిన నటి నటి ఎవరు అన్న ప్రశ్న ఎదురవుతుంది. దానికి ఎన్టీఆర్ సమంత అని సమాధానం ఇస్తాడు. ఇక వెంటనే ఎన్టీఆర్ 40000 గెలుచుకున్నాడు.

ఆ క్రమంలో నాగార్జున సమంత గురించి మాట్లాడుతూ సమంత మెడికల్ సపోర్ట్ అందించడం కోసం NGO కు సపోర్ట్ చేసింది. ఇది నిజంగా చాలా గుడ్ జాబ్ అని నాగార్జున సమంతని పొగిడాడు. అంతేకాకుండా సమంత గలగల నవ్వుతుంది. తన మాటలు ఎవరికీ అర్థం కావని ఎన్టీఆర్ కి మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో తెలియజేస్తాడు నాగార్జున. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన వీడియో యూట్యూబ్లో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -