Nagarjuna-Amala: భార్య మీద ప్రేమతో ఇప్పటికీ ఆ మాట మీద కట్టుబడి ఉన్న నాగార్జున!

Nagarjuna-Amala: తెలుగు ప్రజలకు హీరో నాగార్జున గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. విక్రమ్ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఆపై పలు సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నాగార్జున వంద సినిమాలుకు పైగా నటించి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు.

నాగార్జున కేవలం సినిమాల పరంగానే కాకుండా.. ఎన్నో వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెడుతూ కెరీర్ పరంగా.. మరింత ముందుకు వెళుతున్నాడు. దాదాపు ఏడు పదులు వయసున్నప్పటికీ.. నాగార్జున కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ ఉంటాడు. నాగార్జున తన లుక్ విషయంలో ఏమాత్రం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక నాగార్జున నటుడుగా.. ఎటువంటి పాత్రలో అయిన తన పాత్రను మరో స్థాయిలో పండిస్తాడు.

అలా నాగార్జున పలు బిజినెస్ లు, ఇతర రంగాల్లో డబ్బు ఇన్వెస్ట్ చేసి.. దేశవ్యాప్తంగా ఒక రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నాగార్జున ఆస్తులు వివరాలకు వస్తే తనకు దాదాపు 1200 కోట్లు ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కార్లు, బైకులు కేవలం వీటి విషయానికొస్తే.. కి రెండు 300 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున ఒక సినిమాలో నటించడానికి 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే నాగార్జున దగ్గర అమల పెళ్లయిన కొత్తలో ఒక మాట తీసుకుందట. అంతేకాకుండా ఆ పని కచ్చితంగా చేయాల్సిందే అని ప్రామిస్ కూడా తీసుకుందట. జంతువుల లవర్ అయిన అమల తన సంపాదనలో కొంత జంతు సంరక్షణ కోసం ఇస్తుందట. అదేవిధంగా నాగార్జున సంపాదనలో ప్రతి సంవత్సరం కొంత జంతు సంరక్షణ కోసం ఇవ్వమని కోరిందట. ఈ కండిషన్ ను అప్పట్లో యాక్సెప్ట్ చేసిన నాగార్జున ఇప్పటివరకు అదేవిధంగా కొనసాగుతున్నాడు. దీనిని బట్టి అక్కినేని నాగార్జునకు అమల అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -