Nagarjuna: ఆ ప్రముఖ నటుడి జీవితాన్ని సర్వ నాశనం చేసిన నాగార్జున.. మరీ ఇలా చేస్తారా?

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలుగు కుటుంబాలు చిత్ర పరిశ్రమనే శాసిస్తున్నాయి అంటూ గత కొంతకాలంగా ఈ నాలుగు ఫ్యామిలీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఈ నాలుగు కుటుంబాలు ఇతరలను ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా తొక్కేస్తూ ఉన్నారంటూ విమర్శలు చేస్తున్నారు కానీ ఇవి ఆవాస్తవమని ఎంతోమంది సినీ బ్యాగ్రౌండ్ లేనటువంటి వారు కూడా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు అంటూ మరికొందరు ఈ మాటలను కొట్టి పారేస్తున్నారు.

అయితే ఇప్పటికే కొందరు స్టార్ హీరోల కారణంగా ఎంతో మంది కెరియర్ కోల్పోయారు. అలాంటి వారిలో నటుడు వరుణ్ సందేశ్ కూడా ఒకరు. ఈయన హ్యాపీడేస్ కొత్త బంగారులోకం వంటి సూపర్ హిట్ సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే కేవలం నాగార్జున కారణంగానే ఈయన సినీ కెరియర్ మొత్తం తలకిందులుగా మారిందని తెలుస్తుంది. అసలు వరుణ్ తేజ్ కెరీర్ కు నాగార్జునకు సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే…

 

డైరెక్టర్ సుకుమార్ 100% లవ్ సినిమా వరుణ్ సందేశ్ తో చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ మొత్తం వరుణ్ సందేశ్ కు వినిపించి ఈ సినిమాకు కమిట్ అయ్యారు. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ కూడా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఫైనల్ అయిన తర్వాత సుకుమార్ గారికి గీత ఆర్ట్స్ నుంచి ఫోన్ వచ్చి మిమ్మల్ని నాగార్జున గారు కలవాలని చెప్పారు అనడంతో అంత పెద్ద స్టార్ పిలిచినా వెళ్లకపోతే బాగోదని సుకుమార్ రాత్రి తొమ్మిది గంటల సమయంలో నాగార్జుని కలిశారట.

 

ఇలా నాగార్జునను కలిసినటువంటి సుకుమార్ తో నాగార్జున మాట్లాడుతూ మీ దగ్గర ఏదో లవ్ స్టోరీ ఉందట కదా అది నాగచైతన్యతో చేయాలి అని చెప్పారట. ఈ సినిమాకు అప్పుడే హీరో ఫిక్స్ అయ్యారని చెప్పడంతో ఆయనతో మరో సినిమా చేయండి ఈ సినిమా అయితే నాగచైతన్యతో చేయాలని నాగార్జున చెప్పడంతో చేసేదేమీ లేక వరుణ్ సందేశ్ స్థానంలో నాగచైతన్య 100% లవ్ సినిమా చేశారు.అలా ఆరోజు రాత్రి వరుణ్ సందేశ్ జీవితాన్ని మొత్తం తలకిందులుగా మార్చిందని లేకపోతే ఈపాటికి వరుణ్ సందేశ్ కూడా స్టార్ హీరోగా కొనసాగే వారిని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -