Nidhi Agarwal: నిధి అగర్వాల్ బర్త్ డే.. ఇస్మార్ట్ బ్యూటీ పిక్స్ వైరల్

Nidhi Agarwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు నెట్టింట్లో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కినేని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్‌కు మొదట్లో అన్నీ ఎదురుదెబ్బలే ఎదురయ్యాయి. నాగ చైతన్య, అఖిల్ సినిమాల్లో నిధి అగర్వాల్ నటించింది. మిస్టర్ మజ్ను, సవ్యసాచి వంటి చిత్రాల్లో నిధి నటించగా.. అవి రెండూ దారుణంగా బెడిసి కొట్టేశాయి.

దీంతో నిధి అగర్వాల్ మీద ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ తరువాత అసలు కథ మొదలైంది. నిధి అగర్వాల్‌కు భారీ అందాలున్నాయి. కానీ వాటిని సరిగ్గా ప్రజెంట్ చేసే దర్శకుడు దొరకలేదు.

ఇక పూరి జగన్నాథ్ చేతిలో నిధి పడింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అందాల నిధులన్నీ బయటపెట్టేసింది. అందులో నిధి అగర్వాల్ చేసిన ఎక్స్ పోజింగ్‌, బీచ్ సాంగ్‌కు అందరూ ఫిదా అయ్యారు.

అలా నిధి అగర్వాల ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ కేకులా మారింది. అందరూ నిధి కావాలంటూ హీరోలు అడిగేవారు. తమ సినిమాల్లో నిధిని పెట్టుకునేందుకు ఆసక్తిని చూపించారు. ఇకనిధి నెట్టింట్లో తన ఎద అందాలను బహిర్గతం చేసే తీరు మామూలుగా ఉండదు. ఆమె హాట్ ఫోటో షూట్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా నిధి క్రేజ్ నెట్టింట్లో పెరుగుతూనేఉంటుంది.

ఇన్ స్టాగ్రాంలో ఈ భామకు ఇప్పటికే 25 మిలియన్ల ఫాలోవర్లు వచ్చారు. నేడు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, అందులోని డీప్ క్లీవేజ్ షో.. కనిపిస్తున్న ఎద అందాలు అందరికీ పిచ్చెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ హరిహరవీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -