Nagarjuna: ఎంత ఆలస్యమైనా నాగార్జున రాత్రి సమయంలో ఆ పని చేస్తారట.. అసలేం జరిగిందంటే?

Nagarjuna: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ అక్కినేని హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు నాగార్జున. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక నాగార్జున అందం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు పదుల వయసులో కూడా ఇప్పటికీ 25 ఏళ్ల యువకుడు లాగే కనిపిస్తూ మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున.

అప్పుడెప్పుడో విడుదలైన మన్మధుడు సినిమా సమయంలో నాగార్జున ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారని చాలామంది అంటూ ఉంటారు. నాగార్జునకు ఇన్నట్లు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మన్మథుడు నాగార్జున తర్వాతే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొడుకులు ఇద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా ఇంకా యంగ్ లుక్స్ తో అమ్మాయిల హృదయాలు దోచుకుంటున్నారు. ఇంతలా నాగార్జున యంగ్ గా ఉండడానికి సీక్రెట్ ఏంటా అని చాలామంది ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ ఆ టాప్ సీక్రెట్ బయటపెట్టేసారు.

 

మీరు ఇలా ఫిట్ గా ఉండటానికి ఫుడ్ ని రిస్ట్రిక్షన్ తో తింటారా?అని రిపోర్టర్స్ ప్రశ్నించగా.. నాగార్జున సమాధానం ఇస్తూ.. ఫుడ్ లో ఏం రిస్ట్రక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు రాత్రి ఐస్ క్రీమ్ తినందే నిద్రపోను. నాకు ఐస్ క్రీమ్ తిననిదే నిద్ర పట్టదు. ఐస్ క్రీమ్ లేకపోతే కనీసం ఒక స్వీట్ అయినా ఉండాల్సిందే. ఎంత తిన్నా రోజూ వ్యాయామం చేయాలి. తిన్నదానికి తగ్గ వర్క్ అవుట్స్ చేసి కాలరీస్ బర్న్ చేస్తాను. మరీ ముఖ్యంగా తిన్న తర్వాత నైట్ టైం కనీసం ఓ వన్ అవర్ వాక్ చేస్తాను, ఎక్కువ వాటర్ తీసుకుంటాను. అందువల్ల నేను ఇంత యంగ్ గా కనిపిస్తున్నాను అని చెప్పుకొచ్చారు నాగార్జున.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -