Director: అయ్యో.. ఆ దర్శకుడి నిజస్వరూపం ఇలాంటిదా?

Director: ఎంత గొప్పవారైనా ప్రతి ఒక్కరిలో ఒక బ్యాడ్ క్వాలిటీ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇది అనుభవజ్ఞులు చెబుతున్న మాట. ఆకలి, అవసరం తీరిపోతే ఆ తర్వాత కోరుకునేదంటూ ఉండేది వినోదమే అని అనుభవం ఉన్నవారు చెబుతుంటారు. ప్రతి ఒక్కరూ రోజూ సినిమా ఫీల్డ్ గురించి అందులోని గాసిప్స్, రూమర్స్ గురించి చదువుతూ ఉంటారు. జనాలు ఇక్కడి వ్యవహారాలనే ఎక్కువగా పట్టించుకుంటూ తమకు తోచింది చెప్పుకుంటూ ఉంటారు.

సినీ పరిశ్రమలో అఫైర్లు, రూమర్ల వార్తలు అనేవి కామనే అని చెప్పాలి. ఆ హీరో ఈ హీరోయిన్ తో అలా అంటూ లేకపోతే ఆ దర్శకుడు ఈ నటిని ఇలా చేశాడంటూ పలు వార్తలు వైరల్ అవుతుంటాయి. అఫైర్ల వార్తలు విన్నప్పుడల్లా హీరోయిన్ల పేర్లే ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడొక దర్శకుడికి మాత్రం ఆంటీ పిచ్చి ఎక్కువగా ఉందంట. దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

హీరోయిన్లను చూస్తే ఈ డైరెక్టర్ కు ఎటువంటి ఫీలింగు కలగదంట. ఆంటీలంటేనే ఆయనకు చాలా ఇష్టమట. అందుకే తన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పాత్రలకు తనను తృప్తి పరిచే ఆంటీలనే అంటే సీనియర్ నటీమణులనే ఎంపిక చేసుకుంటూ ఉంటాడని టాక్ వినిపిస్తోంది. కెరీర్ మొదట్లో అతను రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పెద్ద సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. ఆ సమయంలో అతనికి ఓ పెద్ద హీరో ఛాన్స్ ఇవ్వడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

ఆ పెద్ద హీరోతో ఇతను హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకున్న అనుభవం కూడా ఉంది. అతని సినిమాలు కొత్తగా ఉండకుండా రొటీన్ గానే ఉంటాయి. అయితే కమర్షియల్ గా మాత్రం ఆయన సినిమాలు గట్టెక్కేస్తాయని చెప్పొచ్చు. అందుకే ఆ దర్శకుడికి పెద్ద బ్యానర్లలో పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అందుకే సీనియర్ నటీమణులు అతని బలహీనతని పసిగట్టేసి పనిచేయించుకోవడానికి రెడీ అయిపోతున్నారని ఇండస్ట్రీలో చర్చలు సాగుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -