Pranitha: దుస్తులు విప్పి చూపించేస్తున్న ప్రణీత సుభాష్.. ఇంత ఘోరమా?

Pranitha: సినిమాల్లో బాగా రాణించాలంటే, మంచి అవకాశాలు రావాలంటే అందంతో పాటు గ్లామర్ షో చేసేలా ఉండాలి. చాలామంది హీరోయిన్లకు యాక్టింగ్ పెద్దగా రాకపోయినా వీటితో రాణించేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం గ్లామర్ షోకి దూరంగా ఉంటూ అవకాశాలను పోగొట్టుకుంటున్నారు. గతంలో గ్లామర్ షోకి దూరంగా ఉండి అవకాశాలు పోగొట్టుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడు రెచ్చిపోయి స్కిన్ షో చేస్తోంది.

 

తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్ గా, ఈ మధ్యన సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న ప్రణీత సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడు మత్తెక్కించే వీడియోలు మరియు ఫోటోలతో కుర్రాళ్లలో వేడి పుట్టిస్తోంది. సినిమా అవకాశాల కోసమో లేదంటే పాపులారిటీ కోసమో తెలియదు కానీ తాజాగా ఓ హాట్ వీడియోను ప్రణీత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి కాకరేపింది.

 

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో బాత్ బట్ లో స్నానం చేస్తున్న వీడియోను హీరోయిన్ ప్రణీత పోస్ట్ చేసింది. బాత్ టబ్ లో ఒళ్లంతా నురగతో ప్రణీత స్నానం చేస్తున్న విజువల్స్ ను ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో కుర్రాళ్లంతా పండగ చేసుకుంటున్నారు. ప్రణీత నుండి ఇలాంటి వీడియోను ఊహించని జనాలు.. కొందరు షాక్ అవుతుంటే, కొందరు మాత్రం ఆస్వాదిస్తున్నారు. ఇంకొందరు ఈ వీడియో మీద మండిపడుతున్నారు.

 

పాపులారిటీ కావాలంటే వేరే ఏమైనా చేయి కానీ ఇలాంటి వల్గర్ వీడియోలు చేయొద్దంటూ కొంతమంది నెటిజన్లు ప్రణీత మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాత్ వీడియోను చూసిన మరికొందరు మాత్రం ఆమె వ్యక్తిగత విషయాలతో మనకు ఏంటి ఇబ్బంది అని సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఈ వీడియోతో తమ వంకర బుద్ధి చూపిస్తున్నారు. ఆ నరుగ కూడా తీసేసి వీడియో తియ్యొచ్చు కదా అంటూ ఛండాలంగా కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -