Priya Chaudhary: వైరల్ అవుతున్న ప్రియా చౌదరి సంచలన వ్యాఖ్యలు!

Priya Chaudhary: స్వర్గీయ నందమూరి తారక రామారావు మే 28వ తేదీ జయంతి వేడుకలను జరుపుకొనున్నారు. ఇక అది మే 28వ తేదీ జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుక శత జయంతి వేడుక కావడంతో పెద్ద ఎత్తున తెలుగు అభిమానులు తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా ఖమ్మంలో ఎన్టీఆర్ కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై పలువురు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఏ సామాజిక వర్గానికి దేవుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇలా దేవుడి రూపంలో పెట్టడం వల్ల పిల్లలు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ మాత్రమే అనుకొనే ప్రమాదాలు ఉంటాయి అంటూ ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడం పట్ల కోర్టును ఆశ్రయించారు.

 

ఇలా ఏకంగా ఈ విగ్రహ ఏర్పాటు చేయకూడదంటూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలు కావడం విశేషం. ఇక ఈ విగ్రహ ఏర్పాటుపై లైఫ్ కోచ్ ఫ్యామిలీ కన్సల్టెంట్ ప్రియా చౌదరి స్పందించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రాజకీయ పరిశ్రమలలో ఎంత గొప్పవారు మనకు తెలిసిందే అలాంటి ఓ గొప్ప నాయకుడు ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించారు. అలా నటించిన పాత్రలలో ఒకటే ఈ కృష్ణుడి పాత్ర.ఇలా ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో ఏర్పాటు చేయడం సరికాదన్న వారు ఎవరు కూడా ఎన్టీఆర్ గారి కాలిగోటికి కూడా సరిపోరని ఈమె మాట్లాడారు.

 

ఎన్టీఆర్ విగ్రహానికి రూపంలో ఏర్పాటు చేయడం వల్ల ఆయన రూపం కృష్ణుడి రూపంలో ఉన్న కింద పేరు మాత్రం శ్రీకృష్ణ పరమాత్ముడు అని ఉండదు నందమూరి తారక రామారావు అని మాత్రమే ఉంటుంది ఆ విగ్రహం చూసిన ప్రతి పిల్లలు ఈయన ఎందుకు ఈ రూపంలో ఉన్నారు అంటే తన తల్లిదండ్రులు ఎన్టీఆర్ చరిత్ర గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెబుతారని, ఈ సందర్భంగా ఈమె ఎన్టీఆర్ కృష్ణుడి విగ్రహ ఏర్పాటు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -