Ramya Krishnan: హీరోయిన్ రమ్యకృష్ణ అందాలు చూస్తే అవాక్కవ్వాల్సిందే!

Ramya Krishnan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ అప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె హీరోయిన్ గా అప్పట్లో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె చేయనటువంటి పాత్రలేని చెప్పాలి. గ్లామరస్‌ పాత్రల నుంచి మొదలు పెడితే దేవత పాత్రల్లో కూడా ఆమె నటించి మెప్పించింది. అంతే కాకుండా అమ్మోరు లాంటి పాత్రలు వేసి జనాల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నటనలో ఆమెను కొట్టేవారే లేరని నిరూపించింది.

 

ఒకప్పుడు హీరోయిన్ గా ఏలిన ఆమె ఇప్పుడు మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్‌ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. వరుసగా ప్రత్యేక పాత్రలు చేసుకుంటూ సినిమాలను లైన్‌ లో పెడుతూ వస్తోంది. తన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ తో దూసుకుపోతోంది. దర్శకధీరుడు రాజమౌళి తీసిని బాహుబలి సినిమాతో ఆమె స్టార్‌ డమ్ పాన్ ఇండియాను చేరింది.

 

అప్పటి నుంచి ఆమె పాన్‌ ఇండియా సినిమాల్లో వరుసగా నటిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా రమ్యక్రిష్ణ లైగర్‌ సినిమా చేసి మంచి మార్కులు సంపాదించుకుంది. అయితే ఆమె ఇప్పటికీ తన అందాలను చూపించాలని ఆరాట పడుతోందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె వయసు ఇప్పుడు యాభై ఏళ్లు దాటిపోతున్నా కూడా ఇంకా తనివి తీరని అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తోందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

 

తాజాగా ఆమె జాకెట్‌ లేని డ్రెస్సులో ఘాటు ఫోజులు ఇచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె తన ఎద భాగాలను చూపిస్తూ ఉంది. దాంతో ఆమెను నెటిజన్లు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో ఇదేం డ్రెస్సు, ఇవేం అందాలు అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. కొందరు అయితే ఆమెను దారుణంగా ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వయసులో కుర్రాళ్లను చెడగొడుతావా అంటూ కామెంట్స్ చేయడం నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -