Rashmika-Ravi Teja: రష్మిక పరిస్థితి ఇంతలా దిగజారిందా.. చివరకు ఆ ముసలి హీరోకు ఓకే చెప్పిందా?

Rashmika-Ravi Teja: మైత్రి మూవీస్ సంస్థలో గోపీచంద్ మలినేని దర్శకుడుగా మరొక సినిమా ప్రారంభం అవ్వబోతుంది. ఇందులో హీరోగా రవితేజ నటిస్తుండగా హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న సెలెక్ట్ అయింది. ఇంతకుముందు ఎప్పుడూ రవితేజ కాంబినేషన్లో రష్మిక నటించకపోవడం గమనార్హం. అయితే ముందుగా రవితేజ పక్కన శ్రీలీలని హీరోయిన్ గా అనుకున్నారు. అయినా కొన్ని కారణాల వల్ల రష్మిక హీరోయిన్గా ఎన్నికయింది. ఇది చాలా క్రేజీ కాంబినేషన్ అంటున్నారు సినీ ప్రియులు.

ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప టు లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది కూడా మైత్రి మూవీస్ కావటం విశేషం. అలాగే ఇటు రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. విడుదల కి సిద్ధంగా ఉంది ఈ సినిమా. ఇప్పుడు ఈగల్ సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కుతుంది.

అయితే చాలా షార్ట్ ఫిలిం కెరియర్ లో కిర్రాక్ పార్టీ, చలో, అంజనీపుత్ర, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ అలాగే రీసెంట్ గా పుష్ప సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది రష్మిక. సినీ కెరియర్ లోని కేవలం ఆరు ఏడు సంవత్సరాల పీరియడ్ లోనే అన్ని దక్షిణ భారత సినిమాల్లోని నటించిన తర్వాత ఇప్పుడు అమితాబచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రాబోయే సినిమాలో షాహిద్ కపూర్ కి జోడిగా నటించబోతుంది.

అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో నటుడు నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. దీని గురించిన ప్రకటన త్వరలోనే విడుదలవుతుంది. రష్మిక మందన్న చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ముసలివాడైనా రవితేజతో హీరోయిన్గా కమిట్ అయిందా అంటూ విస్తీ పోతున్నారు ఆమె అభిమానులు. రష్మిక పరిస్థితి మరీ ఇంత దిగజారిపోయిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -