Samantha and Vijay Deverakonda: సమంత విజయ్ దేవరకొండ ఆ సీన్లు నిజంగానే కలిసి చేశారా.. అసలేం జరిగిందంటే?

Samantha and Vijay Deverakonda:  టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత గత కొంతకాలంగా ఎలాంటి సక్సెస్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే తాజాగా ఈమె విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించినటువంటి ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఇటు విజయ్ దేవరకొండ అటు సమంత ఇద్దరు కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా మంచి లవ్ రొమాంటిక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో సమంత విజయ్ దేవరకొండ భార్యాభర్తలుగా కలిసి నటించారు. అయితే వీరిద్దరి మధ్య డైరెక్టర్ రొమాంటిక్ సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. దీంతో సమంత బోల్డ్ గా నటించడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సినిమాలో కొన్ని బెడ్రూమ్స్ సన్ని వేషాలు అలాగే లిప్ లాక్ సీన్స్ అన్నీ కూడా కాస్త బోల్డ్ గా అనిపించాయి సమంత ఇప్పటివరకు ఇలాంటి సన్నివేశాలలో ఎక్కడ నటించలేదు. ముఖ్యంగా విడాకుల తర్వాత సమంత మొదటిసారి ఇలా నటించడంతో సమంత అంటే గిట్టని వారు సమంతపై భారీ స్థాయిలో ట్రోల్స్. చేస్తున్నారు అయితే నిజంగానే వీరిద్దరూ ఇలా రొమాంటిక్ సన్నివేశాలలో నటించారా లేకపోతే సీజీ ఎఫెక్ట్ అనే సంగతి మాత్రం తెలియదు.

అయితే ఇలాంటి సన్నివేశాలు చాలా న్యాచురల్ గా ఉండడం కోసం డైరెక్టర్ వీరిద్దరిని ఒప్పించి మరి ఇలాంటి సన్నివేశాలలో నటింపచేశారు అంటూ కూడా వార్తలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా వీరు ఎలా నటించినా సినిమా మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఈ విధంగా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సమంత చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ అందుకున్నారు అయితే సమంత యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని పెద్దదిగా చేస్తూ సమంత పట్ల విమర్శలు చేస్తున్నారు. పెళ్లై విడాకులు తీసుకున్న ఆమె ఇలాంటి సినిమాలలో నటించడం అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -