Relationship: కండోమ్ ధరిస్తే స్త్రీలకు భావప్రాప్తి కలగదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Relationship: ఆలుమగల మధ్య శృంగారం అన్నది ఎంతో కీలకమైనది అని చెప్పవచ్చు. దంపతుల మధ్య సెక్స్ వారి మధ్య ఉన్న బంధాన్ని కూడా తెలుపుతుంది. అయితే శృంగారం అనేది కేవలం శరీర కలయిక మాత్రమే కాదు ఇద్దరి మనసులను ఏకం అవ్వడం. అయితే శృంగారంలో ఎక్కువగా పురుషులకు భావప్రాప్తి కలుగుతూ ఉంటుంది. కానీ స్త్రీలకు వారు కోరుకున్నంత బాగా ప్రాప్తి కలగదని చెబుతూ ఉంటారు. మరి స్త్రీల భావ ప్రాప్తికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

మహిళలకు సెక్స్ లో భావప్రాప్తి కలిగితే వారికి ఉన్న నొప్పులు తగ్గుతాయి. శరీరం నొప్పుల నుంచి తలనొప్పి వరకు నొప్పులు తగ్గి వాళ్ళకి రిలాక్స్డ్ అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. పురుషులు కండోమ్ ధరిస్తే మహిళలకు భావప్రాప్తి కలగదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కండోమ్ ధరించినా సరే వారికి భావప్రాప్తి కలుగుతుందట. కాబట్టి అది ఒట్టి అపోహ మాత్రమే. కండోమ్ వారి భావప్రాప్తికి ఎటువంటి ఆటంకాన్ని కలిగించదు. అలాగే పురుషులకు కలిగినంత సులభంగా మహిళలకు బాగా ప్రాప్తి కలగదు. ఎందుకంటే మహిళలకు భావ ప్రాప్తి కలగడానికి ఎక్కువ సమయం పడుతుంది.

 

ఈ విషయం చాలామంది పురుషులకు అర్థం కాదు. చాలామంది వయసు పెరిగే కొద్దీ సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహిళల్లో వారి వయసు పెరిగే కొద్దీ బావ ప్రాప్తి పెరుగుతుందట. అలాగే కలయిక పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. మహిళలు కలయిక సమయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే వారికి భావప్రాప్తి కూడా అంత తొందరగా లభిస్తుంది. కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం అవసరం. అయితే దాదాపు చాలా మంది మహిళలు సెక్స్ లో భావప్రాప్తి పొందడం లేదు. ఆ అనుమానం భర్తకు రాకుండా ఉండేందుకు భావప్రాప్తి కలగకపోయినా కలిగినట్లు నటిస్తూ ఉంటారట.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -