Toys: సెక్స్ టాయ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా?

Toys: సాధారణంగా ప్రతి ఒక్కరికి సెక్స్ కోరికలు కలుగుతూ ఉంటాయి. అయితే ఇలా సెక్స్ కోరికలు కలిగినప్పుడు చాలా మంది సెక్స్ టాయ్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. సెక్స్ టాయ్స్ ఉపయోగించడం మంచిదేనా, లేదంటే ఏదైనా సమస్యలు వస్తాయా?ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే చాలామంది సెక్స్ టాయ్స్ కేవలం స్త్రీలకు మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే అపోహ పడినట్లు ఎందుకంటే సెక్స్ టాయ్స్ అన్నవి మగవారి కోసం కూడా ఉన్నాయి.

 

మార్కెట్ లో స్త్రీ పురుషులకు కావలసినన్ని టాయ్స్ అందుబాటులో ఉన్నాయ్. అంతేకాకుండా పెళ్లయిన కపుల్స్ కోసం కూడా కొన్ని రకాల సెక్స్ టాయ్స్ ని తయారు చేశారు. అయితే ఒకవేళ మీరు సెక్స్ టాయ్స్ వాడుతుంటే వాటర్ బేస్డ్ లూబ్ తీసుకోండి. లేదంటే మీకు నచ్చినది తీసుకోవచ్చు. సెక్స్ టాయ్స్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. లైంగిక భాగస్వాములు లేనివారు మాత్రమే, సెక్స్‌ టాయ్స్‌ని ఆశ్రయిస్తా రనుకుంటే పొరపాటే.

పరిపూర్ణ ఆరోగ్యవంతులైన దంపతులు కూడా శృంగారానుభూతిని రెట్టింపు చేసుకోడానికి చాలా మంది ఇంట్లో ఈ సెక్స్ టాయ్స్ ని పెట్టుకుంటూ ఉంటారు. లైంగిక అవసరాల్ని బట్టి, పడకగది అభిరుచుల్ని బట్టి రకరకాల పరిమాణాల్లో, రకరకాల రూపాల్లో బొమ్మలు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను తలపించే నిర్మాణాలత నమూనాల్ని కూడా విక్రయిస్తున్నారు. కాస్త యంత్రశక్తిని జోడించిన వైబ్రేటర్స్‌ కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం, నష్టం ఉండదు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -