Viral: వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

Viral: తరచూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వారికి సోషల్ మీడియా స్టార్ ఖ్లో ఖ‌ర్దాషియాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తరచూ హాట్ ఫోటో షూట్లతో బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా త‌న బాడీ షేపులు, పార్టులు, వాటి సైజుల గురించి మ‌రింత బోల్డ్ కామెంట్స్ చేసింది.

తాను సాధార‌ణ మ‌హిళ కంటే కాస్త ఎక్కువ హైట్ ఉంటాన‌ని ఆ కార‌ణంతోనే త‌న శ‌రీర భాగాలు, వాటి సైజులు కూడా చాలా పెద్ద‌విగా ఉంటాయ‌ంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. అయితే త‌న ఆకారంపై జ‌రుగుతోన్న ట్రోలింగ్ గురించి తాను ఎప్పుడూ ప‌ట్టించుకోన‌ని ఆ విష‌యంలో అస్స‌లు త‌న‌కు బాధ కూడా లేద‌ని తెలిపింది. త‌న‌కు ఒంటె లాంటి బొట‌న వేలుతో పాటు పెద్ద యోని కూడా ఉంద‌ని ఓపెన్‌గా చెబుతూ పెద్ద షాక్ ఇచ్చింది. త‌న‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడే వారి గురించి తాను అస్స‌లు ప‌ట్టించుకోనని కర్దాషియ‌న్ తెలిపింది.

 

నా మ‌న‌సులో మాట‌ను ధైర్యంగా చెప్పే శ‌క్తి, సామ‌ర్ధ్యం త‌న‌కు ఉన్నాయ‌ని తెలిపింది. అలాగే లైఫ్ లో తాను వ్య‌క్తిగ‌తంగా ఎన్నో క‌ష్టాలు త‌ట్టుకుని ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నాన‌ని. అయినా నా బాడీని జ‌నాలు ఒక స‌మ‌స్య‌గా భావిస్తున్నార‌ని.. ఏది ఏమైనా నా ఫ‌స్ట్ ప్ర‌యార్టీ నా శ‌రీరానికే అని క‌ర్దాషియ‌న్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.చాలామంది ఆమె బాడీ షేప్స్ విషయంలో నెగటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -