Shraddha Das: శ్రద్ధా దాస్ పెళ్లి ప్రకటన అప్పుడేనా.. ఆ విషయంలో మాత్రం తగ్గట్లేదుగా!

Shraddha Das: సిద్ధూ ఫ్రమ్‌ సీకాకుళం, డార్లింగ్‌, ఆర్య-2 చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు శ్రద్ధాదాస్‌ తెలుగులో పలు సినిమాలలో నటించినట్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇలా వెండితెర సినిమాలకు దూరంగా ఉన్నటువంటి శ్రద్ధాదాస్ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

 

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డాన్స్ షో ఢీ కార్యక్రమంలో ఈమె న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెర కార్యక్రమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నటువంటి శ్రద్ధ శ్రీనాథ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇటీవల కేరళలో ట్రిప్‌ వేసిన ఆమె అక్కడ చిల్‌ అవుతూ ఫోటోలు, వీడియోలు పంచుకుంది. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గడం లేదని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా ఈమె గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే శ్రద్ధ దాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది.

 

ఈమె ఒక వ్యాపారవేత్తతో కలిసి ఏడడుగులు నడవబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ఆ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నటువంటి శ్రద్ధాదాస్ చివరికి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తలపై శ్రద్ధ దాస్ ఎక్కడ కూడా స్పందించలేదు. దీంతో ఈ వార్తలలో నిజం ఉందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -