Shraddha Das: శ్రద్ధాదాస్ అందాల ఆరబోత మామూలుగా లేదుగా.. అవి కనిపించడంతో?

Shraddha Das: శ్రద్ధా దాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అందం అభినయం కలగలిసిన హీరోయిన్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు. అందం అభినయం నటన అన్ని ఉన్నప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు. అయితే ఆమె అందానికి తగ్గట్టుగా హీరోయిన్గా అవకాశాలు రాకపోయినా కూడా సెకండ్ హీరోయిన్ గానే నటిస్తూ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొదట సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.

ఇక ఈమె తెలుగు, తమిళంలో కలిపి దాదాపుగా 40 చిత్రాల్లో నటించింది. అయితే 40 సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ ను సాధించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తెలుగులో శ్రద్ధా దాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో చాలా బిజీ బిజీగా మారిపోయింది.. ఒక వైపు వెండితెర పై అవకాశాలు అందుకుంటూనే మరోవైపు బుల్లితెర పై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధా దాస్ నటిస్తున్న పారిజాత పర్వం సినిమా పోస్టర్ విడుదల అయింది. అందులో శ్రద్ధాదాస్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇందులో శ్రద్ధా దాస్ తో పాటుగా సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే తాజాగా శ్రద్ధాదాస్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె స్విమ్మింగ్ చేస్తూ తన అందాలను మొత్తం ఆరబోస్తోంది. తడిచిన అందాలను చూపిస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బికినీలో తడిచిన అందాలను చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది శ్రద్ధాదాస్..

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -