Sri Reddy: నీ రేటు ఎంత అని అడిగిన నెటిజన్.. శ్రీరెడ్డి చెప్పిన జవాబు వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Sri Reddy: తెలుగు ప్రేక్షకులకు శ్రీ రెడ్డి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి పలు అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది.ఒకప్పుడు సినిమా ఆఫర్ల కోసం పిచ్చిపిచ్చి పనులు చేసిన శ్రీరెడ్డి వాటి గురించి అంతే బహిరంగంగా మాట్లాడుతూ, వాటి గురించి చాలామంది హీరోలకి ఓపెన్ సవాళ్లు కూడా విసిరేది. ఆమె గట్స్ చూసి చాలామంది షాక్ అయ్యేవారు.

నిజానికి ఈమె ఇండస్ట్రీ లో నటనలో కన్నా వివాదాలతోనే ఎక్కువ సావాసం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించడంలో తెగ ఉత్సాహాన్ని చూపిస్తుంది ఈ భామ. అయితే జనసైనికులు మాత్రం ఊరుకుంటారా.. వారు కూడా ఏదో ఒక రకంగా శ్రీ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉంటారు అయినా ఏమాత్రం వెనకడుగు వేయదు శ్రీ రెడ్డి. హీరోయిన్ అవ్వాలని తో హైదరాబాదులో అడుగుపెట్టిన శ్రీ రెడ్డి ఒక న్యూస్ ఛానల్ లో ప్రజెంటర్గా కెరియర్ స్టార్ట్ చేసింది.

తర్వాత చాలామంది దర్శక, నిర్మాతల దృష్టిలో పడింది. ఆ క్రమంలోనే “నేను నాన్న అబద్ధం ” అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. తర్వాత అరవింద్2, జిందగీ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత వెండితెరకు దూరమైనా క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరమీదకి తీసుకువచ్చి బాగా పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఈ భామ అందాలని ఆరబోస్తూ వంటలు వండుతూ ఉండడం విశేషం.

అయితే ఇలాంటి భామనే డేటింగ్ కి నీ రేటెంత అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానానికి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ విషయంపై నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. మీ పేరెంట్స్ ఇందులో ఎక్స్పీరియన్స్ గా ఉండి ఉంటారు. మీ నాన్నగారిని అడుగు మీ అమ్మగారితో ఫస్ట్ డేట్ కి ఎంత పే చేసారో. నువ్వు కూడా నాకు అంతే పే చెయ్యు అని చెప్పకు వచ్చింది. ఆ తర్వాత తాను డబ్బు కోసం అలాంటి పనులు చేయనని, శ్రీరెడ్డిని కొనడం ఎవరి తరం కాదని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -