Surekhavani: వైరల్ అవుతున్న సురేఖావాణి షాకింగ్ వీడియో!

Surekhavani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతూ అక్క పిన్ని వదిన పాత్రలలో అద్భుతంగా నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం సినిమాలను పూర్తిగా తగ్గించిందని చెప్పాలి.అయితే తాను సినిమాలకు దూరం కాలేదని తనకు అవకాశాలు రావడం లేదంటూ ఒకానొక సందర్భంలో ఈమె ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.

ఇలా తన భర్త మరణం తర్వాత సినిమాలకు కాస్త దూరమైనటువంటి ఈమె తన కుమార్తెతో కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన కూతురితో పోటీపడుతూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు. ఇలా ఈమె అందాల ఆరబోతతో ఒక వైపు కుర్రకారులకు మరోవైపు అంకుల్స్ నీ కూడా ఆకట్టుకుంటున్నారు.

 

ఇక సోషల్ మీడియాలో తరచూ డాన్స్ వీడియోలు చేస్తూ రచ్చ చేస్తే సురేఖ వాణి తాజాగా నాభి అందాలను చూపెడుతూ చేసినటువంటి డాన్స్ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో గురించి మర్చిపోకముందే ఈమె తాజాగా మరొక వీడియోని కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈమె ఆయన మగతనంతో నాకేంటి పని అంటూ బోల్డ్ కామెంట్స్ తో రచ్చ చేశారు.

 

పొలిటికల్ లీడర్ వైయస్ షర్మిల ఆ మధ్య కాలంలో చెప్పినటువంటి ఈ డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక సురేఖ వాణి ఈ డైలాగును ఇంస్టాగ్రామ్ లో రీల్ చేసి విడుదల చేశారు. నేను ఆయనని అనలేదు ఆయన మగతనంతో నాకు ఏమి సంబంధం అంటూ పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా ఈ వీడియోలోకి లాగింది. అది ఆయన భార్య చూసుకోవాలి కదా అంటూ సురేఖ వాణి తన కామెడీ టైమింగ్ తో చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసినటువంటి నేటిజన్స్ యధావిధిగా ఈ వీడియో పై రియాక్ట్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -