Niharika: ఆ హీరోతో నిహారిక రెండో పెళ్లి అంటూ ప్రచారం.. ఏం జరిగిందంటే?

Niharika: తెలుగు ప్రేక్షకులకు మెగా డాక్టర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొద్ది రోజులుగా నిహారిక పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. నిహారిక తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుందని అందుకే ప్రస్తుతం పుట్టింట్లో ఉంటుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల జోరుగా వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. అయితే నిజానికి పెళ్లి తర్వాత నిహారికలో చాలా మార్పులు వచ్చాయి. పెళ్లి తర్వాత కూడా అలాగే స్వేచ్ఛగా తిరుగుతూ రెండుసార్లు కాంట్రవర్సీ విషయంలో సోషల్ మీడియాలో నిలిచిన విషయం తెలిసిందే.

అయినా కూడా నిహారిక అలాగే ప్రవర్తించడంతో భర్త చైతన్య నిహారికను దూరం పెట్టాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మొన్నటివరకు ఈ జంట కలిసి దిగిన ఫోటోలను చైతన్య లేదంటే నిహారిక ఇద్దరిలో ఎవరు ఒకరు పంచుకునేవారు. కానీ ఇటీవల కాలంలో వారిద్దరు కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదు. దానికి తోడు ఇద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో కూడా చేసుకోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది. అయితే సోషల్ మీడియాలో ఎన్ని రకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ నాగబాబు స్పందించడం లేదు. దాంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం నిజంగానే నిహారిక విడాకులు తీసుకుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

నిహారిక సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో మార్పులు రావడంతో ఆ వార్తలు నిజమే అని చాలామంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే నిహారిక రెండో పెళ్లి గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే నాగబాబు తన కూతురికి రెండవ పెళ్లి చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అది కూడా తన సాయి ధరంతేజ్ కి ఇచ్చి నిహారికను ఇచ్చి రెండవ పెళ్లి చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చైతన్య కంటె నాగబాబు ముందు నిహారిక ను సాయి ధరమ్ తేజ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పటికీ నిహారికకు అటువంటి ఉద్దేశం లేకపోవడంతో చైతన్యకి ఇచ్చి పెళ్లి చేశాడు నాగబాబు. మొత్తానికి నిహారిక రెండవ పెళ్లి గురించి విడాకుల విషయం గురించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -