Dr Samaram: సమరం చెప్పిన అద్భుతమైన చిట్కాలు ఇవే.. ప్రతిరోజూ అలా చేయాలంటూ?

Dr Samaram: శృంగార జీవితం దంపతుల మధ్య ఎంతో మంచి అన్యోన్యతను అనుబంధాన్ని పెంచుతూ వారి మధ్య ఉన్న బంధాన్ని పదికాలాలపాటు సంతోషంగా ఉండడానికి దోహదం చేస్తుంది. అందుకే పెళ్లి అయిన భార్యాభర్తలు తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల వారి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు తొలగిపోవడం కాకుండా వారు వారి బంధంలో ఎంతో నమ్మకాన్ని గౌరవాన్ని కలిగి ఉంటారనీ చెప్పాలి.

ఇకపోతే చాలామంది ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని ముఖ్యంగా గుండె జబ్బు వంటి ప్రమాదకరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు అని భావిస్తుంటారు. నిజంగానే ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఇందులో ఎంతవరకు నిజముందనే విషయానికి వస్తే… ఈ విషయం గురించి డాక్టర్ సమరం చెప్పిన సమాధానం ఏంటి ఏం చెప్పారు అనే విషయాలను తెలుసుకుందాం..

 

ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్ల గుండెజబ్బులు రావు… శృంగారంలో పాల్గొనక పోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది మన అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. అయితే శృంగారంలో పాల్గొనడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ మంచిగా జరిగి ఎలాంటి సమస్యలు రాకుండా అధిగమించవచ్చు. అయితే ప్రతిరోజు శృంగారంలో పాల్గొనాలని రూల్ ఏమీ లేదు. అది మీ లైఫ్ పార్టనర్ ఇష్టం పై, అభిప్రాయం పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

 

ముఖ్యంగా ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్ల మనం రోజంతా పడిన ఒత్తిడి టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతామని డాక్టర్ సమరం వెల్లడించారు. ఇలా శృంగారం అనేది భార్యాభర్తలకు రిలీఫ్ ఇస్తుందని ఒత్తిడి నీ దూరం చేసి మానసిక ప్రశాంతతను కల్పిస్తుందని ఈయన తెలియచేశారు. ఒకవేళ తమ జీవిత భాగస్వామికి శృంగారం పట్ల ఆసక్తి కనుక లేకపోతే ఒకసారి డాక్టర్ ను కలిసి తగిన పరిష్కారాలు అడిగి తెలుసుకుని మీరు తిరిగి మీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -