Tollywood: ఈ హీరోయిన్ నిజస్వరూపం తెలిస్తే ఛీ అనాల్సిందే!

Tollywood: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక అవకాశం వచ్చినా సరిపోదు. అలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తూ ఉంటేనే నిలబడగలం. ముఖ్యంగా హీరోయిన్ల పరిస్థితి అయితే ఇంకా కష్టంగా ఉంటుందని చెప్పాలి. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తేనే సరిపోదు. వచ్చిన అవకాశాలలో కూడా మంచి సినిమాలను ఎంచుకుని స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సి ఉంటుంది. ఇండస్ట్రీలో పది కాలాల పాటు సంతోషంగా ఉండాలంటే ఏ డోకా లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉండాలి. ఫ్లాప్ సినిమాలోనే నటిస్తూ ఉంటే జనాలు కూడా అంతగా ఇష్టపడరు.

 

ఫ్లాప్ వచ్చిందంటే చాలు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆ హీరోయిన్ కి అవకాశాలు తగ్గించడమే కాకుండా ఇంకో ఛాన్స్ లేకుండా చేస్తారు. ఇలాంటి భయం ప్రతి హీరోయిన్ కూ ఉంటుంది. అందుకే వారు రకరకాల పూజలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన మూవీ హిట్ అవ్వాలని నగ్నంగానే పూజలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

 

ఈ విషయం అప్పట్లోనే సంచలనం రేకెత్తించింది. టాలీవుడ్ లో ఉండే బడాబడా హీరోలతో సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి హిట్ సాధించలేకపోయింది. దాదాపు ఆరు సినిమాలో నటించినా కూడా ఆమెకు హిట్ దక్కలేదు. అందుకే ఆమె క్షుద్ర పూజలు నమ్మి అలా చేసింది. ఓ మాంత్రికుడు సాయంతో ఏకంగా సినిమా హిట్ అవ్వడానికి నాలుగు ఆదివారాల పాటు నగ్నంగా బట్టల్లేకుండా పూజలు చేసినట్లు అప్పట్లో టాక్ వినిపించింది.

 

అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాను, సినీ ఇండస్ట్రీని షేక్ చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆ హీరోయిన్ సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంటోంది. అలాంటి మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకొని స్టార్ హీరోయిన్ తన టాలెంట్ ని, నటనను నమ్ముకోకుండా మంచి మంచి అవకాశాలను మిక్స్ చేసుకొని ఫేడ్ అవుట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -