Trisha: లేటు వయస్సులో ఘాటు కోరికలతో త్రిష.. బాత్ రూమ్ లో 18 ఏళ్ల కుర్రాడితో అలా చేస్తూ?

Trisha: ఇండస్ట్రీలో హీరోయిన్లు, అయితే నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలు తీసుకొని వాళ్ళ నటనను అందరికీ చూపిస్తారు. లేకపోతే గ్లామరస్ రోల్స్ ని తీసుకొని ఎక్కువ రెమ్యూనిరేషన్ వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. కానీ మూడో రకం గ్లామరస్ రోల్స్ వుంటే గ్లామరస్ రోల్స్, బోల్డ్ రోల్స్ ఉంటే బోల్డ్ రోల్స్ అలాగే ఏది వస్తే అది చేస్తారు. అయితే స్టార్ హీరోయిన్ అయిన త్రిష ఈ మూడో రకానికి చెందినదే.

త్రిష మొదటి ఇన్నింగ్స్ లో స్టార్ హీరోస్ తో నటించి ఒక పెద్ద స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ రాష్ట్రాలలో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుంది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ ముగించిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కొన్ని తప్పటడుగులు వేసి హర్రర్ సినిమాలు లేకపోతే చిన్న హీరోలతో సినిమాలు తీయడాలు వంటివి చేసి కెరీర్ లో కొంచెం వెనక పడింది.

కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఒకవైపు మణిరత్నం వంటి స్టార్ డైరెక్టర్ తో పొన్నియిన్ సెల్వన్,దలపతి విజయ్ తో లియో వంటి సినిమాలు తీస్తూ మరోవైపు బోల్డ్ వెబ్ సిరీస్ కి సైన్ చేసింది. అయితే ఈ బోల్డ్ వెబ్ సిరీస్ లో చాలా 18 ప్లస్ సీన్స్, బాత్రూంలో సీన్స్ వంటివి కేవలం 18 ఏళ్ల వయసున్న అబ్బాయితో ఉంటాయట. ఈ వెబ్ సిరీస్ ఒక టీచర్ కి ఒక స్టూడెంట్ కి మధ్య ఉన్న లవ్ స్టోరీ గురించి చెప్తుందట.

వీళ్ళిద్దరూ హద్దులు దాటితే సమాజంలో ఎదుర్కొనే సమస్యలు ఏంటి అన్న పాయింట్ పై రియలిస్టిక్ గా ఉంటుందని, త్రిష ఈ వెబ్ సిరీస్ ని సైన్ చేసిందట. ఇలాంటివి చేస్తేనైనా సమాజం బాగుపడుతుందేమో అని అనుకుంటుందట. కానీ సమాజం కోసం ఇలాంటి రోల్స్ చేస్తే తన సొంత క్యారెక్టర్ నే తను వదులుకుంటుందన్న విషయం తనకి తెలియడం లేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -