Trisha: హీరోయిన్ త్రిష నిజస్వరూపం ఇదేనా.. ఒంటరిగా అలాంటి పనులా?

Trisha: సినీ తార త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1983లో చెన్నైలో జన్మించిన ఈ భామ అసలు పేరు త్రిష కృష్ణన్. 1999లో మిస్ చెన్నై పోటీని గెలుచుకుని చిత్ర రంగ ప్రవేశానికి మార్గాన్ని ఏర్పరచుకుంది త్రిష. అదే 1999లో జోడి సినిమాలో సపోర్టింగ్ రోల్ తో అరంగేట్రం చేసింది.

మౌనం పెసియాదే లో మొదటిసారిగా ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించింది త్రిష. ఇక అక్కడ నుంచి ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఈమెకి ఐదు ఫిలిం పేరు అవార్డులు, ఒక నంది అవార్డు, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా ద్వారా దక్షిణ భారతదేశంలోని ఉత్తమ నటి మనులలో స్థానం సంపాదించుకుంది.

 

కెరియర్ పరంగా ఎంతో ఉన్నతిని సాధించిన త్రిష పర్సనల్ జీవితంలో అంత ఉన్నతంగా ఉండలేకపోయింది. ఆమె ఎక్కువగా మద్యం తీసుకుంటూ.. అర్ధరాత్రులు రోడ్లమీద గొడవలు చేస్తూ న్యూసెన్స్ చేస్తూ ఉంటుంది త్రిష. అప్పట్లో ఈ వార్తలు సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేశాయి. అలాంటిదే ఇంకో వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే త్రిష కి బాత్రూంలో సిగరెట్లు త్రాగే అలవాటు ఉందంట. పేరెంట్స్ కి తెలియకుండా బాత్రూంలో దూరి ప్యాకెట్లకి ప్యాకెట్లు సిగరెట్లని ఊదేసేదంట. అయితే ఒకసారి తల్లిదండ్రుల కంట పడటంతో వాళ్ళు నానా చివాట్లు పెట్టారని అయినా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయేదని సమాచారం.

 

విషయం తెలిసిన లిటిజెన్స్ త్రిష ఇలాంటి పనులు చేసేదా.. తన నిజ స్వరూపం ఇదా అంటూ నోరెళ్లబెబడుతున్నారు నెటిజన్స్ అయితే మెల్లగా ఆ అలవాటు నుంచి త్రిష బయటకు వచ్చినట్లు ఇప్పుడు పూర్తిగా అభిమానేసినట్లు తెలుస్తోంది. అయినా సినీ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామనే కదా అంటున్నారు నెటిజన్స్.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్...
- Advertisement -
- Advertisement -